×

స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురి 3:105 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:105) ayat 105 in Telugu

3:105 Surah al-‘Imran ayat 105 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 105 - آل عِمران - Page - Juz 4

﴿وَلَا تَكُونُواْ كَٱلَّذِينَ تَفَرَّقُواْ وَٱخۡتَلَفُواْ مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡبَيِّنَٰتُۚ وَأُوْلَٰٓئِكَ لَهُمۡ عَذَابٌ عَظِيمٞ ﴾
[آل عِمران: 105]

స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురి అయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు. మరియు అలాంటి వారికి ఘోరశిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: ولا تكونوا كالذين تفرقوا واختلفوا من بعد ما جاءهم البينات وأولئك لهم, باللغة التيلجو

﴿ولا تكونوا كالذين تفرقوا واختلفوا من بعد ما جاءهم البينات وأولئك لهم﴾ [آل عِمران: 105]

Abdul Raheem Mohammad Moulana
spastamaina upadesalanu pondina taruvata kuda evaraite, (ververu tegaluga) cilipoyaro mariyu vibhedalaku guri ayyaro, vari madiriga miru kavaddu. Mariyu alanti variki ghorasiksa untundi
Abdul Raheem Mohammad Moulana
spaṣṭamaina upadēśālanu pondina taruvāta kūḍā evaraitē, (vērvēru tegalugā) cīlipōyārō mariyu vibhēdālaku guri ayyārō, vāri mādirigā mīrū kāvaddu. Mariyu alāṇṭi vāriki ghōraśikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
తమ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి, విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటివారి కోసమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek