×

ఆ (తీర్పు) దినమున కొందరి ముఖాలు (సంతోషంతో) ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొందరి ముఖాలు (దుఃఖంతో) నల్లబడి 3:106 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:106) ayat 106 in Telugu

3:106 Surah al-‘Imran ayat 106 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 106 - آل عِمران - Page - Juz 4

﴿يَوۡمَ تَبۡيَضُّ وُجُوهٞ وَتَسۡوَدُّ وُجُوهٞۚ فَأَمَّا ٱلَّذِينَ ٱسۡوَدَّتۡ وُجُوهُهُمۡ أَكَفَرۡتُم بَعۡدَ إِيمَٰنِكُمۡ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ ﴾
[آل عِمران: 106]

ఆ (తీర్పు) దినమున కొందరి ముఖాలు (సంతోషంతో) ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొందరి ముఖాలు (దుఃఖంతో) నల్లబడి ఉంటాయి. ఇక ఎవరి ముఖాలు నల్లబడి ఉంటాయో వారితో: "మీరు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులు అయ్యారు కదా? కాబట్టి మీరు సత్యాన్ని తిరస్కరించినందుకు ఈ శిక్షను అనుభవించండి." (అని అనబడుతుంది)

❮ Previous Next ❯

ترجمة: يوم تبيض وجوه وتسود وجوه فأما الذين اسودت وجوههم أكفرتم بعد إيمانكم, باللغة التيلجو

﴿يوم تبيض وجوه وتسود وجوه فأما الذين اسودت وجوههم أكفرتم بعد إيمانكم﴾ [آل عِمران: 106]

Abdul Raheem Mohammad Moulana
A (tirpu) dinamuna kondari mukhalu (santosanto) prakasistu untayi. Marikondari mukhalu (duhkhanto) nallabadi untayi. Ika evari mukhalu nallabadi untayo varito: "Miru visvasincina taruvata satyatiraskarulu ayyaru kada? Kabatti miru satyanni tiraskarincinanduku i siksanu anubhavincandi." (Ani anabadutundi)
Abdul Raheem Mohammad Moulana
Ā (tīrpu) dinamuna kondari mukhālu (santōṣantō) prakāśistū uṇṭāyi. Marikondari mukhālu (duḥkhantō) nallabaḍi uṇṭāyi. Ika evari mukhālu nallabaḍi uṇṭāyō vāritō: "Mīru viśvasin̄cina taruvāta satyatiraskārulu ayyāru kadā? Kābaṭṭi mīru satyānni tiraskarin̄cinanduku ī śikṣanu anubhavin̄caṇḍi." (Ani anabaḍutundi)
Muhammad Aziz Ur Rehman
ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న మొహాలు కలిగిన వారినుద్దేశించి, ”మీరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి” (అని అనబడుతుంది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek