×

వారి ముగింపు ఫిర్ఔను జాతి మరియు వారికి ముందున్న వారి వలే ఉంటుంది. వారు మా 3:11 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:11) ayat 11 in Telugu

3:11 Surah al-‘Imran ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 11 - آل عِمران - Page - Juz 3

﴿كَدَأۡبِ ءَالِ فِرۡعَوۡنَ وَٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمۡۗ وَٱللَّهُ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[آل عِمران: 11]

వారి ముగింపు ఫిర్ఔను జాతి మరియు వారికి ముందున్న వారి వలే ఉంటుంది. వారు మా సూచనలను (ఆజ్ఞలను) తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా, వారిని పట్టుకున్నాడు. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు

❮ Previous Next ❯

ترجمة: كدأب آل فرعون والذين من قبلهم كذبوا بآياتنا فأخذهم الله بذنوبهم والله, باللغة التيلجو

﴿كدأب آل فرعون والذين من قبلهم كذبوا بآياتنا فأخذهم الله بذنوبهم والله﴾ [آل عِمران: 11]

Abdul Raheem Mohammad Moulana
vari mugimpu phir'aunu jati mariyu variki mundunna vari vale untundi. Varu ma sucanalanu (ajnalanu) tiraskarincaru, kabatti allah vari papala phalitanga, varini pattukunnadu. Mariyu allah siksa vidhincatanlo cala kathinudu
Abdul Raheem Mohammad Moulana
vāri mugimpu phir'aunu jāti mariyu vāriki mundunna vāri valē uṇṭundi. Vāru mā sūcanalanu (ājñalanu) tiraskarin̄cāru, kābaṭṭi allāh vāri pāpāla phalitaṅgā, vārini paṭṭukunnāḍu. Mariyu allāh śikṣa vidhin̄caṭanlō cālā kaṭhinuḍu
Muhammad Aziz Ur Rehman
ఫిరౌను జనులకు, వారికి పూర్వం గతించిన వారికి పట్టిన గతే వీరికీ పడుతుంది. (ఎందుకంటే) వారు మా వచనాలను ధిక్కరించారు. మరి అల్లాహ్‌ కూడా వారిని వారి పాపాలకుగాను పట్టుకున్నాడు. అల్లాహ్‌ తీవ్రంగా దండించేవాడు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek