×

(ఓ ప్రవక్తా!) సత్యాన్ని తిరస్కరించిన వారితో అను: "మీరు త్వరలోనే లొంగదీయబడి నరకంలో జమ చేయబడతారు. 3:12 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:12) ayat 12 in Telugu

3:12 Surah al-‘Imran ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 12 - آل عِمران - Page - Juz 3

﴿قُل لِّلَّذِينَ كَفَرُواْ سَتُغۡلَبُونَ وَتُحۡشَرُونَ إِلَىٰ جَهَنَّمَۖ وَبِئۡسَ ٱلۡمِهَادُ ﴾
[آل عِمران: 12]

(ఓ ప్రవక్తా!) సత్యాన్ని తిరస్కరించిన వారితో అను: "మీరు త్వరలోనే లొంగదీయబడి నరకంలో జమ చేయబడతారు. మరియు అది అతి చెడ్డ విరామ స్థలము

❮ Previous Next ❯

ترجمة: قل للذين كفروا ستغلبون وتحشرون إلى جهنم وبئس المهاد, باللغة التيلجو

﴿قل للذين كفروا ستغلبون وتحشرون إلى جهنم وبئس المهاد﴾ [آل عِمران: 12]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Satyanni tiraskarincina varito anu: "Miru tvaralone longadiyabadi narakanlo jama ceyabadataru. Mariyu adi ati cedda virama sthalamu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Satyānni tiraskarin̄cina vāritō anu: "Mīru tvaralōnē loṅgadīyabaḍi narakanlō jama cēyabaḍatāru. Mariyu adi ati ceḍḍa virāma sthalamu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) అవిశ్వాసులతో చెప్పు: ”త్వరలోనే మీరు ఓటమి పాలవుతారు. నరకం వైపుకు సమీకరించబడతారు. అది అత్యంత చెడ్డ నివాస స్థలం.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek