×

నిశ్చయంగా, సత్యతిరస్కారులైన వారికి వారి ధనం గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ కు ప్రతికూలంగా 3:10 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:10) ayat 10 in Telugu

3:10 Surah al-‘Imran ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 10 - آل عِمران - Page - Juz 3

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ لَن تُغۡنِيَ عَنۡهُمۡ أَمۡوَٰلُهُمۡ وَلَآ أَوۡلَٰدُهُم مِّنَ ٱللَّهِ شَيۡـٔٗاۖ وَأُوْلَٰٓئِكَ هُمۡ وَقُودُ ٱلنَّارِ ﴾
[آل عِمران: 10]

నిశ్చయంగా, సత్యతిరస్కారులైన వారికి వారి ధనం గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ కు ప్రతికూలంగా ఏ మాత్రం పనికిరావు. మరియు ఇలాంటి వారే నరకాగ్నికి ఇంధనమయ్యేవారు

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا, باللغة التيلجو

﴿إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا﴾ [آل عِمران: 10]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, satyatiraskarulaina variki vari dhanam gani, vari santanam gani, allah ku pratikulanga e matram panikiravu. Mariyu ilanti vare narakagniki indhanamayyevaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, satyatiraskārulaina vāriki vāri dhanaṁ gānī, vāri santānaṁ gānī, allāh ku pratikūlaṅgā ē mātraṁ panikirāvu. Mariyu ilāṇṭi vārē narakāgniki indhanamayyēvāru
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులను వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ అల్లాహ్‌ (శిక్ష) నుంచి విడిపించటంలో ఏమాత్రం ఉపయోగపడవు. నరకానికి ఇంధనం అయ్యేవారు వీరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek