Quran with Telugu translation - Surah al-‘Imran ayat 112 - آل عِمران - Page - Juz 4
﴿ضُرِبَتۡ عَلَيۡهِمُ ٱلذِّلَّةُ أَيۡنَ مَا ثُقِفُوٓاْ إِلَّا بِحَبۡلٖ مِّنَ ٱللَّهِ وَحَبۡلٖ مِّنَ ٱلنَّاسِ وَبَآءُو بِغَضَبٖ مِّنَ ٱللَّهِ وَضُرِبَتۡ عَلَيۡهِمُ ٱلۡمَسۡكَنَةُۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَانُواْ يَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقۡتُلُونَ ٱلۡأَنۢبِيَآءَ بِغَيۡرِ حَقّٖۚ ذَٰلِكَ بِمَا عَصَواْ وَّكَانُواْ يَعۡتَدُونَ ﴾
[آل عِمران: 112]
﴿ضربت عليهم الذلة أين ما ثقفوا إلا بحبل من الله وحبل من﴾ [آل عِمران: 112]
Abdul Raheem Mohammad Moulana varu ekkadunna, avamananike guri ceyabadataru, allah saranulono leka manavula abhayanlono untene tappa; varu allah agrahaniki guri ayyaru mariyu varu adhogatiki ceraru. Idi varu allah sucanalanu tiraskarincinanduku mariyu an'yayanga pravaktalanu campi nanduku. Idi vari ajnollanghana mariyu haddulu miri pravartincina dani paryavasanam |
Abdul Raheem Mohammad Moulana vāru ekkaḍunnā, avamānānikē guri cēyabaḍatāru, allāh śaraṇulōnō lēka mānavula abhayanlōnō uṇṭēnē tappa; vāru allāh āgrahāniki guri ayyāru mariyu vāru adhōgatiki cērāru. Idi vāru allāh sūcanalanu tiraskarin̄cinanduku mariyu an'yāyaṅgā pravaktalanu campi nanduku. Idi vāri ājñōllaṅghana mariyu haddulu mīri pravartin̄cina dāni paryavasānaṁ |
Muhammad Aziz Ur Rehman సర్వత్రా వారిపై పరాభవపు దెబ్బ పడుతుంది – వారికి అల్లాహ్ శరణు లేదా ప్రజల నుండి అభయహస్తం లభిస్తే తప్ప! వారు దైవాగ్రహానికి పాత్రులైపోయారు. వారికి దీనావస్థ అంట గట్టబడింది. వారి ఈ స్థితికి కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపి వేసేవారు. వారి అవిధేయతకు, అతిక్రమణలకు శాస్తి ఇది |