Quran with Telugu translation - Surah al-‘Imran ayat 121 - آل عِمران - Page - Juz 4
﴿وَإِذۡ غَدَوۡتَ مِنۡ أَهۡلِكَ تُبَوِّئُ ٱلۡمُؤۡمِنِينَ مَقَٰعِدَ لِلۡقِتَالِۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ ﴾
[آل عِمران: 121]
﴿وإذ غدوت من أهلك تبوئ المؤمنين مقاعد للقتال والله سميع عليم﴾ [آل عِمران: 121]
Abdul Raheem Mohammad Moulana mariyu (o pravakta! A dinanni jnapakam cesuko) nivu vekujamuna ni inti nundi bayaluderi (uhud ksetranlo) visvasulanu vari vari yud'dha sthanalalo niyamincataniki vellavu. Mariyu allah sarvam vinevadu, sarvajnudu |
Abdul Raheem Mohammad Moulana mariyu (ō pravaktā! Ā dinānni jñāpakaṁ cēsukō) nīvu vēkujāmuna nī iṇṭi nuṇḍi bayaludēri (uhud kṣētranlō) viśvāsulanu vāri vāri yud'dha sthānālalō niyamin̄caṭāniki veḷḷāvu. Mariyu allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా! ఆ సమయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకో,) అప్పుడు నీవు తెలతెలవారుతుండగా నీ ఇంటి నుండి బయలుదేరి రణరంగంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్థారించ సాగావు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు |