×

అప్పుడు మీలోని రెండు వర్గాల వారు పిరికితనం చూపబోయారు; మరియు అల్లాహ్ వారికి సంక్షకుడుగా ఉన్నాడు 3:122 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:122) ayat 122 in Telugu

3:122 Surah al-‘Imran ayat 122 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 122 - آل عِمران - Page - Juz 4

﴿إِذۡ هَمَّت طَّآئِفَتَانِ مِنكُمۡ أَن تَفۡشَلَا وَٱللَّهُ وَلِيُّهُمَاۗ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ ﴾
[آل عِمران: 122]

అప్పుడు మీలోని రెండు వర్గాల వారు పిరికితనం చూపబోయారు; మరియు అల్లాహ్ వారికి సంక్షకుడుగా ఉన్నాడు మరియు విశ్వసించిన వారు అల్లాహ్ యందే నమ్మకం ఉంచుకోవాలి

❮ Previous Next ❯

ترجمة: إذ همت طائفتان منكم أن تفشلا والله وليهما وعلى الله فليتوكل المؤمنون, باللغة التيلجو

﴿إذ همت طائفتان منكم أن تفشلا والله وليهما وعلى الله فليتوكل المؤمنون﴾ [آل عِمران: 122]

Abdul Raheem Mohammad Moulana
appudu miloni rendu vargala varu pirikitanam cupaboyaru; mariyu allah variki sanksakuduga unnadu mariyu visvasincina varu allah yande nam'makam uncukovali
Abdul Raheem Mohammad Moulana
appuḍu mīlōni reṇḍu vargāla vāru pirikitanaṁ cūpabōyāru; mariyu allāh vāriki saṅkṣakuḍugā unnāḍu mariyu viśvasin̄cina vāru allāh yandē nam'makaṁ un̄cukōvāli
Muhammad Aziz Ur Rehman
మీలోని రెండు సమూహాల వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్‌ వారికి అండగా ఉన్నాడు. విశ్వాసులైన వారు సదా అల్లాహ్‌నే నమ్ముకోవాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek