Quran with Telugu translation - Surah al-‘Imran ayat 136 - آل عِمران - Page - Juz 4
﴿أُوْلَٰٓئِكَ جَزَآؤُهُم مَّغۡفِرَةٞ مِّن رَّبِّهِمۡ وَجَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ وَنِعۡمَ أَجۡرُ ٱلۡعَٰمِلِينَ ﴾
[آل عِمران: 136]
﴿أولئك جزاؤهم مغفرة من ربهم وجنات تجري من تحتها الأنهار خالدين فيها﴾ [آل عِمران: 136]
Abdul Raheem Mohammad Moulana ilanti vari pratiphalam, vari prabhuvu nundi ksamabhiksa mariyu krinda selayellu pravahince svargavanalu. Varakkada sasvatanga untaru. Satkaryalu cesevariki enta sresthamaina pratiphalam undi |
Abdul Raheem Mohammad Moulana ilāṇṭi vāri pratiphalaṁ, vāri prabhuvu nuṇḍi kṣamābhikṣa mariyu krinda selayēḷḷu pravahin̄cē svargavanālu. Vārakkaḍa śāśvataṅgā uṇṭāru. Satkāryālu cēsēvāriki enta śrēṣṭhamaina pratiphalaṁ undi |
Muhammad Aziz Ur Rehman తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది |