×

మీకు పూర్వం ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు (తరాలు) గడిచి పోయాయి. సత్యాన్ని తిరస్కరించిన వారి గతి 3:137 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:137) ayat 137 in Telugu

3:137 Surah al-‘Imran ayat 137 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 137 - آل عِمران - Page - Juz 4

﴿قَدۡ خَلَتۡ مِن قَبۡلِكُمۡ سُنَنٞ فَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَٱنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُكَذِّبِينَ ﴾
[آل عِمران: 137]

మీకు పూర్వం ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు (తరాలు) గడిచి పోయాయి. సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో మీరు భూమిలో సంచారం చేసి చూడండి

❮ Previous Next ❯

ترجمة: قد خلت من قبلكم سنن فسيروا في الأرض فانظروا كيف كان عاقبة, باللغة التيلجو

﴿قد خلت من قبلكم سنن فسيروا في الأرض فانظروا كيف كان عاقبة﴾ [آل عِمران: 137]

Abdul Raheem Mohammad Moulana
miku purvam ilanti enno sampradayalu (taralu) gadici poyayi. Satyanni tiraskarincina vari gati emayindo miru bhumilo sancaram cesi cudandi
Abdul Raheem Mohammad Moulana
mīku pūrvaṁ ilāṇṭi ennō sampradāyālu (tarālu) gaḍici pōyāyi. Satyānni tiraskarin̄cina vāri gati ēmayindō mīru bhūmilō san̄cāraṁ cēsi cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
మీకు పూర్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కనుక (దివ్య సందేశాన్ని) ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో భూమిలో సంచరించి చూడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek