Quran with Telugu translation - Surah al-‘Imran ayat 135 - آل عِمران - Page - Juz 4
﴿وَٱلَّذِينَ إِذَا فَعَلُواْ فَٰحِشَةً أَوۡ ظَلَمُوٓاْ أَنفُسَهُمۡ ذَكَرُواْ ٱللَّهَ فَٱسۡتَغۡفَرُواْ لِذُنُوبِهِمۡ وَمَن يَغۡفِرُ ٱلذُّنُوبَ إِلَّا ٱللَّهُ وَلَمۡ يُصِرُّواْ عَلَىٰ مَا فَعَلُواْ وَهُمۡ يَعۡلَمُونَ ﴾
[آل عِمران: 135]
﴿والذين إذا فعلوا فاحشة أو ظلموا أنفسهم ذكروا الله فاستغفروا لذنوبهم ومن﴾ [آل عِمران: 135]
Abdul Raheem Mohammad Moulana Mariyu varu, evaraite, aslila panulu cesina, leda tamaku tamu an'yayam cesukunna, allah nu smarinci tama papalaku ksamapana vedukuntaro! Mariyu allah tappa, papalanu ksaminca galavaru itarulu evarunnaru? Mariyu varu tamu cesina (tappulanu), bud'dhipurvakanga murkhapu pattuto malli ceyaru |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāru, evaraitē, aślīla panulu cēsinā, lēdā tamaku tāmu an'yāyaṁ cēsukunnā, allāh nu smarin̄ci tama pāpālaku kṣamāpaṇa vēḍukuṇṭārō! Mariyu allāh tappa, pāpālanu kṣamin̄ca galavāru itarulu evarunnāru? Mariyu vāru tāmu cēsina (tappulanu), bud'dhipūrvakaṅgā mūrkhapu paṭṭutō maḷḷī cēyaru |
Muhammad Aziz Ur Rehman తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్‌ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. – నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? – వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినపుడు దానిపై హటం చెయ్యరు |