×

ఏమీ? మీలో ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి పోరాడేవారు (ధర్మయోధులు) ఎవరో, అల్లాహ్ చూడక ముందే 3:142 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:142) ayat 142 in Telugu

3:142 Surah al-‘Imran ayat 142 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 142 - آل عِمران - Page - Juz 4

﴿أَمۡ حَسِبۡتُمۡ أَن تَدۡخُلُواْ ٱلۡجَنَّةَ وَلَمَّا يَعۡلَمِ ٱللَّهُ ٱلَّذِينَ جَٰهَدُواْ مِنكُمۡ وَيَعۡلَمَ ٱلصَّٰبِرِينَ ﴾
[آل عِمران: 142]

ఏమీ? మీలో ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి పోరాడేవారు (ధర్మయోధులు) ఎవరో, అల్లాహ్ చూడక ముందే మరియు సహనం చూపేవారు ఎవరో చూడకముందే, మీరు స్వర్గంలో ప్రవేశించ గలరని భావిస్తున్నారా

❮ Previous Next ❯

ترجمة: أم حسبتم أن تدخلوا الجنة ولما يعلم الله الذين جاهدوا منكم ويعلم, باللغة التيلجو

﴿أم حسبتم أن تدخلوا الجنة ولما يعلم الله الذين جاهدوا منكم ويعلم﴾ [آل عِمران: 142]

Abdul Raheem Mohammad Moulana
emi? Milo ayana marganlo pranalu teginci poradevaru (dharmayodhulu) evaro, allah cudaka munde mariyu sahanam cupevaru evaro cudakamunde, miru svarganlo pravesinca galarani bhavistunnara
Abdul Raheem Mohammad Moulana
ēmī? Mīlō āyana mārganlō prāṇālu tegin̄ci pōrāḍēvāru (dharmayōdhulu) evarō, allāh cūḍaka mundē mariyu sahanaṁ cūpēvāru evarō cūḍakamundē, mīru svarganlō pravēśin̄ca galarani bhāvistunnārā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, మీరు స్వర్గంలో (ఇట్టే) ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో (తన మార్గంలో) పోరాడేవారెవరో, ఓర్పు వహించేవారెవరో ఇప్పటివరకూ అల్లాహ్‌ పరీక్షించనే లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek