×

మరియు వాస్తవానికి మీరు (అల్లాహ్ మార్గంలో మరణించాలని కోరుచుంటిరి! అది, మీరు దానిని ప్రత్యక్షంగా చూడక 3:143 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:143) ayat 143 in Telugu

3:143 Surah al-‘Imran ayat 143 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 143 - آل عِمران - Page - Juz 4

﴿وَلَقَدۡ كُنتُمۡ تَمَنَّوۡنَ ٱلۡمَوۡتَ مِن قَبۡلِ أَن تَلۡقَوۡهُ فَقَدۡ رَأَيۡتُمُوهُ وَأَنتُمۡ تَنظُرُونَ ﴾
[آل عِمران: 143]

మరియు వాస్తవానికి మీరు (అల్లాహ్ మార్గంలో మరణించాలని కోరుచుంటిరి! అది, మీరు దానిని ప్రత్యక్షంగా చూడక ముందటి విషయం; కాని, మీరు దానిని ఎదురు చూస్తుండగానే, వాస్తవానికి ఇప్పుడు అది మీ ముందుకు వచ్చేసింది)

❮ Previous Next ❯

ترجمة: ولقد كنتم تمنون الموت من قبل أن تلقوه فقد رأيتموه وأنتم تنظرون, باللغة التيلجو

﴿ولقد كنتم تمنون الموت من قبل أن تلقوه فقد رأيتموه وأنتم تنظرون﴾ [آل عِمران: 143]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vastavaniki miru (allah marganlo maranincalani korucuntiri! Adi, miru danini pratyaksanga cudaka mundati visayam; kani, miru danini eduru custundagane, vastavaniki ippudu adi mi munduku vaccesindi)
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāstavāniki mīru (allāh mārganlō maraṇin̄cālani kōrucuṇṭiri! Adi, mīru dānini pratyakṣaṅgā cūḍaka mundaṭi viṣayaṁ; kāni, mīru dānini eduru cūstuṇḍagānē, vāstavāniki ippuḍu adi mī munduku vaccēsindi)
Muhammad Aziz Ur Rehman
యుద్ధానికి ముందైతే మీరు (వీర) మరణాన్ని ఎంతగానో కోరుకునేవారు. ఇప్పుడు దాన్ని మీరు మీ కళ్లారా తిలకించారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek