×

మరియు ముహమ్మద్ కేవలం ఒక సందేశహరుడు మాత్రమే! వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడిచి 3:144 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:144) ayat 144 in Telugu

3:144 Surah al-‘Imran ayat 144 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 144 - آل عِمران - Page - Juz 4

﴿وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٞ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهِ ٱلرُّسُلُۚ أَفَإِيْن مَّاتَ أَوۡ قُتِلَ ٱنقَلَبۡتُمۡ عَلَىٰٓ أَعۡقَٰبِكُمۡۚ وَمَن يَنقَلِبۡ عَلَىٰ عَقِبَيۡهِ فَلَن يَضُرَّ ٱللَّهَ شَيۡـٔٗاۚ وَسَيَجۡزِي ٱللَّهُ ٱلشَّٰكِرِينَ ﴾
[آل عِمران: 144]

మరియు ముహమ్మద్ కేవలం ఒక సందేశహరుడు మాత్రమే! వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడిచి పోయారు. ఏమీ? ఒకవేళ అతను మరణిస్తే, లేక హత్యచేయబడితే, మీరు వెనుకంజ వేసి మరలిపోతారా? మరియు వెనుకంజ వేసి మరలిపోయేవాడు అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేడు. మరియు కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وما محمد إلا رسول قد خلت من قبله الرسل أفإن مات أو, باللغة التيلجو

﴿وما محمد إلا رسول قد خلت من قبله الرسل أفإن مات أو﴾ [آل عِمران: 144]

Abdul Raheem Mohammad Moulana
mariyu muham'mad kevalam oka sandesaharudu matrame! Vastavaniki ataniki purvam aneka sandesaharulu gadici poyaru. Emi? Okavela atanu maraniste, leka hatyaceyabadite, miru venukanja vesi maralipotara? Mariyu venukanja vesi maralipoyevadu allah ku e matram nastam kaligincaledu. Mariyu krtajnataparulaina variki allah tagina pratiphalanni prasadistadu
Abdul Raheem Mohammad Moulana
mariyu muham'mad kēvalaṁ oka sandēśaharuḍu mātramē! Vāstavāniki ataniki pūrvaṁ anēka sandēśaharulu gaḍici pōyāru. Ēmī? Okavēḷa atanu maraṇistē, lēka hatyacēyabaḍitē, mīru venukan̄ja vēsi maralipōtārā? Mariyu venukan̄ja vēsi maralipōyēvāḍu allāh ku ē mātraṁ naṣṭaṁ kaligin̄calēḍu. Mariyu kr̥tajñatāparulaina vāriki allāh tagina pratiphalānni prasādistāḍu
Muhammad Aziz Ur Rehman
ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు- ఇస్లాం నుంచి – వెనుతిరిగిపోతారా? వెనుతిరిగిపోయేవాడు అల్లాహ్‌కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్‌ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek