Quran with Telugu translation - Surah al-‘Imran ayat 152 - آل عِمران - Page - Juz 4
﴿وَلَقَدۡ صَدَقَكُمُ ٱللَّهُ وَعۡدَهُۥٓ إِذۡ تَحُسُّونَهُم بِإِذۡنِهِۦۖ حَتَّىٰٓ إِذَا فَشِلۡتُمۡ وَتَنَٰزَعۡتُمۡ فِي ٱلۡأَمۡرِ وَعَصَيۡتُم مِّنۢ بَعۡدِ مَآ أَرَىٰكُم مَّا تُحِبُّونَۚ مِنكُم مَّن يُرِيدُ ٱلدُّنۡيَا وَمِنكُم مَّن يُرِيدُ ٱلۡأٓخِرَةَۚ ثُمَّ صَرَفَكُمۡ عَنۡهُمۡ لِيَبۡتَلِيَكُمۡۖ وَلَقَدۡ عَفَا عَنكُمۡۗ وَٱللَّهُ ذُو فَضۡلٍ عَلَى ٱلۡمُؤۡمِنِينَ ﴾
[آل عِمران: 152]
﴿ولقد صدقكم الله وعده إذ تحسونهم بإذنه حتى إذا فشلتم وتنازعتم في﴾ [آل عِمران: 152]
Abdul Raheem Mohammad Moulana mariyu vastavaniki allah miku cesina tana vagdananni satyaparacadu. Eppudaite miru ayana anumatito, varini (satyatiraskarulanu) camputu unnaro! Taruvata miru pirikitananni pradarsinci, mi kartavya visayanlo paraspara vibhedalaku guri ayyi - ayana (allah) miku, miru vyamohapadutunna danini cupagane - (mi nayakuni) ajnanu ullanghincaru. (Endukante) milo kondaru ihalokanni korevarunnaru mariyu milo kondaru paralokanni korevarunnaru. Taruvata mim'malni pariksincataniki ayana (allah) miru mi virodhulanu odincakunda cesadu. Mariyu vastavaniki ipudu ayana mim'malanni ksamincadu. Mariyu allah visvasula patla ento anugrahudu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāstavāniki allāh mīku cēsina tana vāgdānānni satyaparacāḍu. Eppuḍaitē mīru āyana anumatitō, vārini (satyatiraskārulanu) camputū unnārō! Taruvāta mīru pirikitanānni pradarśin̄ci, mī kartavya viṣayanlō paraspara vibhēdālaku guri ayyi - āyana (allāh) mīku, mīru vyāmōhapaḍutunna dānini cūpagānē - (mī nāyakuni) ājñanu ullaṅghin̄cāru. (Endukaṇṭē) mīlō kondaru ihalōkānni kōrēvārunnāru mariyu mīlō kondaru paralōkānni kōrēvārunnāru. Taruvāta mim'malni parīkṣin̄caṭāniki āyana (allāh) mīru mī virōdhulanu ōḍin̄cakuṇḍā cēśāḍu. Mariyu vāstavāniki ipuḍu āyana mim'malanni kṣamin̄cāḍu. Mariyu allāh viśvāsula paṭla entō anugrahuḍu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ మీకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు. అప్పుడు మీరు ఆయన అనుజ్ఞతో వారిని వధించసాగారు. అయితే ఆఖరికి మీరు పిరికితనం చూపారు. కార్యనిర్వహణలో విభేదించుకున్నారు. మీరు ఇష్టపడే వస్తువును ఆయన మీకు చూపేసరికి, మీరు అవిధేయతకు ఒడిగట్టారు. మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాకులాడగా, మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు. అందువల్ల అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం, మిమ్మల్ని వారి నుంచి వెనక్కి మళ్లించాడు. అయినా ఆయన మిమ్మల్ని క్షమించాడు. యదార్థానికి అల్లాహ్ విశ్వాసుల పట్ల గొప్ప అనుగ్రహం గలవాడు |