×

(జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడయితే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా 3:153 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:153) ayat 153 in Telugu

3:153 Surah al-‘Imran ayat 153 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 153 - آل عِمران - Page - Juz 4

﴿۞ إِذۡ تُصۡعِدُونَ وَلَا تَلۡوُۥنَ عَلَىٰٓ أَحَدٖ وَٱلرَّسُولُ يَدۡعُوكُمۡ فِيٓ أُخۡرَىٰكُمۡ فَأَثَٰبَكُمۡ غَمَّۢا بِغَمّٖ لِّكَيۡلَا تَحۡزَنُواْ عَلَىٰ مَا فَاتَكُمۡ وَلَا مَآ أَصَٰبَكُمۡۗ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ ﴾
[آل عِمران: 153]

(జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడయితే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో! అప్పుడు (మీ ఈ వైఖరికి) ప్రతిఫలంగా (అల్లాహ్) మీకు దుఃఖం మీద దుఃఖం కలుగజేసాడు; మీరు ఏదైనా పోగొట్టుకున్నా, లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేందుకు. మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్ బాగా ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: إذ تصعدون ولا تلوون على أحد والرسول يدعوكم في أخراكم فأثابكم غما, باللغة التيلجو

﴿إذ تصعدون ولا تلوون على أحد والرسول يدعوكم في أخراكم فأثابكم غما﴾ [آل عِمران: 153]

Abdul Raheem Mohammad Moulana
(jnapakam cesukondi!) Eppudayite miru paripotu unnaro mariyu venukaku kuda tirigi evarini cudakunda unnaro mariyu pravakta mi venuka nundi, mim'malni pilustu unnado! Appudu (mi i vaikhariki) pratiphalanga (allah) miku duhkham mida duhkham kalugajesadu; miru edaina pogottukunna, leda miku edaina apada kaligina miru cintincakunda undenduku. Mariyu mi karmalannintini allah baga erugunu
Abdul Raheem Mohammad Moulana
(jñāpakaṁ cēsukōṇḍi!) Eppuḍayitē mīru pāripōtū unnārō mariyu venukaku kūḍā tirigi evarinī cūḍakuṇḍā unnārō mariyu pravakta mī venuka nuṇḍi, mim'malni pilustū unnāḍō! Appuḍu (mī ī vaikhariki) pratiphalaṅgā (allāh) mīku duḥkhaṁ mīda duḥkhaṁ kalugajēsāḍu; mīru ēdainā pōgoṭṭukunnā, lēdā mīku ēdainā āpada kaliginā mīru cintin̄cakuṇḍā uṇḍēnduku. Mariyu mī karmalanniṇṭinī allāh bāgā erugunu
Muhammad Aziz Ur Rehman
ఆ సమయంలో మీరు పరారవసాగారు. ఇంకొకరిని పట్టించుకునే ధ్యాసే మీకు లేకపోయింది. ఆ క్షణంలో వెనుక నుంచి ప్రవక్త మిమ్మల్ని కేక వేస్తూనే వున్నాడు. కనుక మీకు దక్కకుండా పోయిన దాని గురించి, వాటిల్లిన నష్టాన్ని గురించి మీరు బాధపడకుండా ఉండటానికి అల్లాహ్‌ మీకు దుఃఖం వెంబడి దుఃఖం కలుగజేశాడు. మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek