Quran with Telugu translation - Surah al-‘Imran ayat 151 - آل عِمران - Page - Juz 4
﴿سَنُلۡقِي فِي قُلُوبِ ٱلَّذِينَ كَفَرُواْ ٱلرُّعۡبَ بِمَآ أَشۡرَكُواْ بِٱللَّهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهِۦ سُلۡطَٰنٗاۖ وَمَأۡوَىٰهُمُ ٱلنَّارُۖ وَبِئۡسَ مَثۡوَى ٱلظَّٰلِمِينَ ﴾
[آل عِمران: 151]
﴿سنلقي في قلوب الذين كفروا الرعب بما أشركوا بالله ما لم ينـزل﴾ [آل عِمران: 151]
Abdul Raheem Mohammad Moulana ayana e vidhamaina pramanam avatarimpajeyanide, allah ku sati kalpincinanduku, memu satyatiraskarula hrdayalalo ghora bhayanni kalpistamu. Vari asrayam narakagniye! Adi durmargulaku labhince, ati cedda nivasam |
Abdul Raheem Mohammad Moulana āyana ē vidhamaina pramāṇaṁ avatarimpajēyanidē, allāh ku sāṭi kalpin̄cinanduku, mēmu satyatiraskārula hr̥dayālalō ghōra bhayānni kalpistāmu. Vāri āśrayaṁ narakāgniyē! Adi durmārgulaku labhin̄cē, ati ceḍḍa nivāsaṁ |
Muhammad Aziz Ur Rehman త్వరలోనే మేము అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని కలిగిస్తాము. ఎందుకంటే అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ అవతరింప జేయనప్పటికీ – నిరాధారంగా – వారు ఇతరత్రా వాటిని అల్లాహ్‌కు భాగస్వాములుగా కల్పిస్తున్నారు. కనుక నరకాగ్నియే వారి నివాస స్థలం. అది దుర్మార్గుల చెడ్డ నివాసం |