×

రెండు సైన్యాలు (ఉహుద్ యుద్ధానికి) తలబడిన దినమున, వాస్తవానికి మీలో వెన్ను చూపిన వారిని - 3:155 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:155) ayat 155 in Telugu

3:155 Surah al-‘Imran ayat 155 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 155 - آل عِمران - Page - Juz 4

﴿إِنَّ ٱلَّذِينَ تَوَلَّوۡاْ مِنكُمۡ يَوۡمَ ٱلۡتَقَى ٱلۡجَمۡعَانِ إِنَّمَا ٱسۡتَزَلَّهُمُ ٱلشَّيۡطَٰنُ بِبَعۡضِ مَا كَسَبُواْۖ وَلَقَدۡ عَفَا ٱللَّهُ عَنۡهُمۡۗ إِنَّ ٱللَّهَ غَفُورٌ حَلِيمٞ ﴾
[آل عِمران: 155]

రెండు సైన్యాలు (ఉహుద్ యుద్ధానికి) తలబడిన దినమున, వాస్తవానికి మీలో వెన్ను చూపిన వారిని - వారు చేసుకున్న వాటికి (కర్మలకు) ఫలితంగా - షైతాను వారి పాదాలను జార్చాడు. అయినా, వాస్తవానికి అల్లాహ్ వారిని క్షమించాడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు

❮ Previous Next ❯

ترجمة: إن الذين تولوا منكم يوم التقى الجمعان إنما استزلهم الشيطان ببعض ما, باللغة التيلجو

﴿إن الذين تولوا منكم يوم التقى الجمعان إنما استزلهم الشيطان ببعض ما﴾ [آل عِمران: 155]

Abdul Raheem Mohammad Moulana
rendu sain'yalu (uhud yud'dhaniki) talabadina dinamuna, vastavaniki milo vennu cupina varini - varu cesukunna vatiki (karmalaku) phalitanga - saitanu vari padalanu jarcadu. Ayina, vastavaniki allah varini ksamincadu. Niscayanga, allah ksamasiludu, sahanasiludu
Abdul Raheem Mohammad Moulana
reṇḍu sain'yālu (uhud yud'dhāniki) talabaḍina dinamuna, vāstavāniki mīlō vennu cūpina vārini - vāru cēsukunna vāṭiki (karmalaku) phalitaṅgā - ṣaitānu vāri pādālanu jārcāḍu. Ayinā, vāstavāniki allāh vārini kṣamin̄cāḍu. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, sahanaśīluḍu
Muhammad Aziz Ur Rehman
ఇరు సమూహాలు ముఖాముఖీ అయిన రోజున మీలో కొందరు వెన్నుచూపారు. వారు చేసిన కొన్ని తప్పుల వల్ల షైతాన్‌ వారిని తడబాటుకు లోనుచేశాడు. అయినా అల్లాహ్‌ వారిని మన్నించాడు. అల్లాహ్‌ క్షమించేవాడు, సహనశీలుడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek