Quran with Telugu translation - Surah al-‘Imran ayat 159 - آل عِمران - Page - Juz 4
﴿فَبِمَا رَحۡمَةٖ مِّنَ ٱللَّهِ لِنتَ لَهُمۡۖ وَلَوۡ كُنتَ فَظًّا غَلِيظَ ٱلۡقَلۡبِ لَٱنفَضُّواْ مِنۡ حَوۡلِكَۖ فَٱعۡفُ عَنۡهُمۡ وَٱسۡتَغۡفِرۡ لَهُمۡ وَشَاوِرۡهُمۡ فِي ٱلۡأَمۡرِۖ فَإِذَا عَزَمۡتَ فَتَوَكَّلۡ عَلَى ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَوَكِّلِينَ ﴾
[آل عِمران: 159]
﴿فبما رحمة من الله لنت لهم ولو كنت فظا غليظ القلب لانفضوا﴾ [آل عِمران: 159]
Abdul Raheem Mohammad Moulana (o pravakta!) Allah yokka apara karunyam vallane nivu vari patla mrduhrdayudavayyavu. Nive ganaka krurudavu, kathina hrdayudavu ayi vunte, varandaru ni cuttuprakkala nundi duranga paripoye varu. Kavuna nivu varini mannincu, vari ksamapana koraku (allah nu) prarthincu mariyu vyavaharalalo varini sampradincu. A pidapa nivu karyaniki sid'dhamainapudu allah pai adharapadu. Niscayanga, allah tanapai adharapade varini premistadu |
Abdul Raheem Mohammad Moulana (ō pravaktā!) Allāh yokka apāra kāruṇyaṁ vallanē nīvu vāri paṭla mr̥duhr̥dayuḍavayyāvu. Nīvē ganaka krūruḍavu, kaṭhina hr̥dayuḍavu ayi vuṇṭē, vārandarū nī cuṭṭuprakkala nuṇḍi dūraṅgā pāripōyē vāru. Kāvuna nīvu vārini mannin̄cu, vāri kṣamāpaṇa koraku (allāh nu) prārthin̄cu mariyu vyavahārālalō vārini sampradin̄cu. Ā pidapa nīvu kāryāniki sid'dhamainapuḍu allāh pai ādhārapaḍu. Niścayaṅgā, allāh tanapai ādhārapaḍē vārini prēmistāḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) అల్లాహ్ దయవల్లనే నీవు వారి యెడల మృదు మనస్కుడవయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్ళిపోయేవారు. కనుక నువ్వు వారిపట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు, వారి క్షమాపణ కోసం (దైవాన్ని) వేడుకో. కార్య నిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి తుది నిర్ణయానికి వచ్చినప్పుడు, అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు |