×

ఒకవేళ మీకు అల్లాహ్ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని 3:160 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:160) ayat 160 in Telugu

3:160 Surah al-‘Imran ayat 160 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 160 - آل عِمران - Page - Juz 4

﴿إِن يَنصُرۡكُمُ ٱللَّهُ فَلَا غَالِبَ لَكُمۡۖ وَإِن يَخۡذُلۡكُمۡ فَمَن ذَا ٱلَّذِي يَنصُرُكُم مِّنۢ بَعۡدِهِۦۗ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ ﴾
[آل عِمران: 160]

ఒకవేళ మీకు అల్లాహ్ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: إن ينصركم الله فلا غالب لكم وإن يخذلكم فمن ذا الذي ينصركم, باللغة التيلجو

﴿إن ينصركم الله فلا غالب لكم وإن يخذلكم فمن ذا الذي ينصركم﴾ [آل عِمران: 160]

Abdul Raheem Mohammad Moulana
okavela miku allah sahayame unte, marevvaru mipai adhikyanni pondajalaru. Mariyu ayane mim'malni tyajiste, ayana tappa miku sahayam ceyagala vadevadu? Mariyu visvasulu kevalam allah painane nam'makam uncukuntaru
Abdul Raheem Mohammad Moulana
okavēḷa mīku allāh sahāyamē uṇṭē, marevvarū mīpai ādhikyānni pondajālaru. Mariyu āyanē mim'malni tyajistē, āyana tappa mīku sahāyaṁ cēyagala vāḍevaḍu? Mariyu viśvāsulu kēvalaṁ allāh painanē nam'makaṁ un̄cukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే గనక మీకు తోడ్పాటునందిస్తే ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఒకవేళ ఆయనే గనక మిమ్మల్ని విడిచి పెట్టేస్తే, తరువాత మీకు సహాయపడ గలవాడెవడు? కాబట్టి విశ్వసించినవారు సదా అల్లాహ్‌నే నమ్ముకోవాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek