×

అలాంటి వారు తమ ఇండ్లలో కూర్చొని ఉండి (చంపబడిన) తమ సోదరులను గురించి ఇలా అన్నారు: 3:168 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:168) ayat 168 in Telugu

3:168 Surah al-‘Imran ayat 168 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 168 - آل عِمران - Page - Juz 4

﴿ٱلَّذِينَ قَالُواْ لِإِخۡوَٰنِهِمۡ وَقَعَدُواْ لَوۡ أَطَاعُونَا مَا قُتِلُواْۗ قُلۡ فَٱدۡرَءُواْ عَنۡ أَنفُسِكُمُ ٱلۡمَوۡتَ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[آل عِمران: 168]

అలాంటి వారు తమ ఇండ్లలో కూర్చొని ఉండి (చంపబడిన) తమ సోదరులను గురించి ఇలా అన్నారు: "వారు గనక మా మాట విని ఉంటే చంపబడి ఉండేవారు కాదు!" నీవు వారితో: "మీరు సత్యవంతులే అయితే, మీకు మరణం రాకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోండి!" అని చెప్పు

❮ Previous Next ❯

ترجمة: الذين قالوا لإخوانهم وقعدوا لو أطاعونا ما قتلوا قل فادرءوا عن أنفسكم, باللغة التيلجو

﴿الذين قالوا لإخوانهم وقعدوا لو أطاعونا ما قتلوا قل فادرءوا عن أنفسكم﴾ [آل عِمران: 168]

Abdul Raheem Mohammad Moulana
alanti varu tama indlalo kurconi undi (campabadina) tama sodarulanu gurinci ila annaru: "Varu ganaka ma mata vini unte campabadi undevaru kadu!" Nivu varito: "Miru satyavantule ayite, miku maranam rakunda mim'malni miru tappincukondi!" Ani ceppu
Abdul Raheem Mohammad Moulana
alāṇṭi vāru tama iṇḍlalō kūrconi uṇḍi (campabaḍina) tama sōdarulanu gurin̄ci ilā annāru: "Vāru ganaka mā māṭa vini uṇṭē campabaḍi uṇḍēvāru kādu!" Nīvu vāritō: "Mīru satyavantulē ayitē, mīku maraṇaṁ rākuṇḍā mim'malni mīru tappin̄cukōṇḍi!" Ani ceppu
Muhammad Aziz Ur Rehman
వారు తమ ఇండ్లల్లోనే కూర్చున్నదిగాక, తమ సోదరుల గురించి మాట్లాడుకుంటూ, వారు కూడా తమ మాట విని ఉన్నట్లయితే ఈ విధంగా చంపబడి ఉండేవారు కాదు అని అంటారు. ”మీరు సత్యవంతులే అయితే మీ ప్రాణాలను మృత్యు వాతన పడకుండా కాపాడుకోండి” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek