×

ఎవరైతే గాయపడిన తరువాత కూడా అల్లాహ్ మరియు సందేశహరుని (ఆజ్ఞలను) పాటించారో; వారిలో ఎవరైతే, సత్కార్యాలు 3:172 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:172) ayat 172 in Telugu

3:172 Surah al-‘Imran ayat 172 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 172 - آل عِمران - Page - Juz 4

﴿ٱلَّذِينَ ٱسۡتَجَابُواْ لِلَّهِ وَٱلرَّسُولِ مِنۢ بَعۡدِ مَآ أَصَابَهُمُ ٱلۡقَرۡحُۚ لِلَّذِينَ أَحۡسَنُواْ مِنۡهُمۡ وَٱتَّقَوۡاْ أَجۡرٌ عَظِيمٌ ﴾
[آل عِمران: 172]

ఎవరైతే గాయపడిన తరువాత కూడా అల్లాహ్ మరియు సందేశహరుని (ఆజ్ఞలను) పాటించారో; వారిలో ఎవరైతే, సత్కార్యాలు చేశారో, మరియు దైవభీతి కలిగి ఉన్నారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంది

❮ Previous Next ❯

ترجمة: الذين استجابوا لله والرسول من بعد ما أصابهم القرح للذين أحسنوا منهم, باللغة التيلجو

﴿الذين استجابوا لله والرسول من بعد ما أصابهم القرح للذين أحسنوا منهم﴾ [آل عِمران: 172]

Abdul Raheem Mohammad Moulana
evaraite gayapadina taruvata kuda allah mariyu sandesaharuni (ajnalanu) patincaro; varilo evaraite, satkaryalu cesaro, mariyu daivabhiti kaligi unnaro, variki goppa pratiphalam undi
Abdul Raheem Mohammad Moulana
evaraitē gāyapaḍina taruvāta kūḍā allāh mariyu sandēśaharuni (ājñalanu) pāṭin̄cārō; vārilō evaraitē, satkāryālu cēśārō, mariyu daivabhīti kaligi unnārō, vāriki goppa pratiphalaṁ undi
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే తీవ్రంగా గాయపడిన తరువాత కూడా అల్లాహ్‌ మరియు అల్లాహ్‌ప్రవక్త ఆజ్ఞలను శిరసావహించారో, వారిలో ఎవరయితే సదాచరణ చేసి, భయభక్తులతో మసలుకున్నారో వారి కొరకు గొప్ప పుణ్యఫలముంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek