×

వారితో (విశ్వాసులతో) ప్రజలు: "వాస్తవానికి, మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున 3:173 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:173) ayat 173 in Telugu

3:173 Surah al-‘Imran ayat 173 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 173 - آل عِمران - Page - Juz 4

﴿ٱلَّذِينَ قَالَ لَهُمُ ٱلنَّاسُ إِنَّ ٱلنَّاسَ قَدۡ جَمَعُواْ لَكُمۡ فَٱخۡشَوۡهُمۡ فَزَادَهُمۡ إِيمَٰنٗا وَقَالُواْ حَسۡبُنَا ٱللَّهُ وَنِعۡمَ ٱلۡوَكِيلُ ﴾
[آل عِمران: 173]

వారితో (విశ్వాసులతో) ప్రజలు: "వాస్తవానికి, మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి." అని అన్నప్పుడు, వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు: "మాకు అల్లాహ్ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు." అని అన్నారు

❮ Previous Next ❯

ترجمة: الذين قال لهم الناس إن الناس قد جمعوا لكم فاخشوهم فزادهم إيمانا, باللغة التيلجو

﴿الذين قال لهم الناس إن الناس قد جمعوا لكم فاخشوهم فزادهم إيمانا﴾ [آل عِمران: 173]

Abdul Raheem Mohammad Moulana
varito (visvasulato) prajalu: "Vastavaniki, miku vyatirekanga pedda jana samuhalu kurcabadi unnayi, kavuna miru variki bhayapadandi." Ani annappudu, vari visvasam marinta adhikame ayindi. Mariyu varu: "Maku allah ye calu mariyu ayane sarvottamamaina karyasadhakudu." Ani annaru
Abdul Raheem Mohammad Moulana
vāritō (viśvāsulatō) prajalu: "Vāstavāniki, mīku vyatirēkaṅgā pedda jana samūhālu kūrcabaḍi unnāyi, kāvuna mīru vāriki bhayapaḍaṇḍi." Ani annappuḍu, vāri viśvāsaṁ marinta adhikamē ayindi. Mariyu vāru: "Māku allāh yē cālu mariyu āyanē sarvōttamamaina kāryasādhakuḍu." Ani annāru
Muhammad Aziz Ur Rehman
”అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి” అని ప్రజలు వారితో అన్నప్పుడు, ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా, ”మాకు అల్లాహ్‌ చాలు. ఆయన చాలా మంచి కార్యసాధకుడు” అని వారన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek