×

ఈ విధంగా వారు అల్లాహ్ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో (యుద్ధరంగం నుండి) తిరిగి వచ్చారు, వారికెలాంటి 3:174 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:174) ayat 174 in Telugu

3:174 Surah al-‘Imran ayat 174 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 174 - آل عِمران - Page - Juz 4

﴿فَٱنقَلَبُواْ بِنِعۡمَةٖ مِّنَ ٱللَّهِ وَفَضۡلٖ لَّمۡ يَمۡسَسۡهُمۡ سُوٓءٞ وَٱتَّبَعُواْ رِضۡوَٰنَ ٱللَّهِۗ وَٱللَّهُ ذُو فَضۡلٍ عَظِيمٍ ﴾
[آل عِمران: 174]

ఈ విధంగా వారు అల్లాహ్ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో (యుద్ధరంగం నుండి) తిరిగి వచ్చారు, వారికెలాంటి హాని కలుగలేదు మరియు వారు అల్లాహ్ అభీష్టాన్నీ అనుసరించారు. మరియు అల్లాహ్ ఎంతో అనుగ్రహుడు, సర్వోత్తముడు

❮ Previous Next ❯

ترجمة: فانقلبوا بنعمة من الله وفضل لم يمسسهم سوء واتبعوا رضوان الله والله, باللغة التيلجو

﴿فانقلبوا بنعمة من الله وفضل لم يمسسهم سوء واتبعوا رضوان الله والله﴾ [آل عِمران: 174]

Abdul Raheem Mohammad Moulana
i vidhanga varu allah upakaralu mariyu anugrahalato (yud'dharangam nundi) tirigi vaccaru, varikelanti hani kalugaledu mariyu varu allah abhistanni anusarincaru. Mariyu allah ento anugrahudu, sarvottamudu
Abdul Raheem Mohammad Moulana
ī vidhaṅgā vāru allāh upakārālu mariyu anugrahālatō (yud'dharaṅgaṁ nuṇḍi) tirigi vaccāru, vārikelāṇṭi hāni kalugalēdu mariyu vāru allāh abhīṣṭānnī anusarin̄cāru. Mariyu allāh entō anugrahuḍu, sarvōttamuḍu
Muhammad Aziz Ur Rehman
(తత్ఫలితంగా) వారు అల్లాహ్‌ ప్రసాదించిన వరాలతో, అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికెలాంటి కీడూ కలగలేదు. వారు అల్లాహ్‌ ప్రసన్నతను అనుసరించారు. అల్లాహ్‌ గొప్ప అనుగ్రహం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek