×

నిశ్చయంగా, షైతానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు. కావున మీరు వారికి భయపడకండి. 3:175 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:175) ayat 175 in Telugu

3:175 Surah al-‘Imran ayat 175 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 175 - آل عِمران - Page - Juz 4

﴿إِنَّمَا ذَٰلِكُمُ ٱلشَّيۡطَٰنُ يُخَوِّفُ أَوۡلِيَآءَهُۥ فَلَا تَخَافُوهُمۡ وَخَافُونِ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[آل عِمران: 175]

నిశ్చయంగా, షైతానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు. కావున మీరు వారికి భయపడకండి. మరియు మీరు విశ్వాసులే అయితే, కేవలం నాకే (అల్లాహ్ కే) భయపడండి

❮ Previous Next ❯

ترجمة: إنما ذلكم الشيطان يخوف أولياءه فلا تخافوهم وخافون إن كنتم مؤمنين, باللغة التيلجو

﴿إنما ذلكم الشيطان يخوف أولياءه فلا تخافوهم وخافون إن كنتم مؤمنين﴾ [آل عِمران: 175]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, saitane tana mitrula gurinci milo bhayam puttistadu. Kavuna miru variki bhayapadakandi. Mariyu miru visvasule ayite, kevalam nake (allah ke) bhayapadandi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, ṣaitānē tana mitrula gurin̄ci mīlō bhayaṁ puṭṭistāḍu. Kāvuna mīru vāriki bhayapaḍakaṇḍi. Mariyu mīru viśvāsulē ayitē, kēvalaṁ nākē (allāh kē) bhayapaḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
నిజానికి (ఈ వార్త అందజేసిన) వాడు షైతాను. వాడు తన మిత్రుల గురించి మీకు భయపెట్టాడు. కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek