Quran with Telugu translation - Surah al-‘Imran ayat 180 - آل عِمران - Page - Juz 4
﴿وَلَا يَحۡسَبَنَّ ٱلَّذِينَ يَبۡخَلُونَ بِمَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦ هُوَ خَيۡرٗا لَّهُمۖ بَلۡ هُوَ شَرّٞ لَّهُمۡۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُواْ بِهِۦ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ وَلِلَّهِ مِيرَٰثُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[آل عِمران: 180]
﴿ولا يحسبن الذين يبخلون بما آتاهم الله من فضله هو خيرا لهم﴾ [آل عِمران: 180]
Abdul Raheem Mohammad Moulana allah tana anugrahanto prasadincina danilo lobham vahince varu, tamakadi (lobhame) melainadani bhavinca radu, vastavaniki adi vari koraku ento hanikaramainadi. Varu tama lobhatvanto kudabettinadanta, tirpu dinamuna vari medala cuttu kattabadutundi. Mariyu bhumyakasala varasatvam allah ke cendutundi. Mariyu miru cestunnadanta allah erugunu |
Abdul Raheem Mohammad Moulana allāh tana anugrahantō prasādin̄cina dānilō lōbhaṁ vahin̄cē vāru, tamakadi (lōbhamē) mēlainadani bhāvin̄ca rādu, vāstavāniki adi vāri koraku entō hānikaramainadi. Vāru tama lōbhatvantō kūḍabeṭṭinadantā, tīrpu dinamuna vāri meḍala cuṭṭu kaṭṭabaḍutundi. Mariyu bhūmyākāśāla vārasatvaṁ allāh kē cendutundi. Mariyu mīru cēstunnadantā allāh erugunu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దానిలో పిసినారులుగా ప్రవర్తించేవారు, ఆ పిసినారితనం తమ పాలిట మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి పాలిట హానికరం. పిసినారి తనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు |