×

నిశ్చయంగా, అల్లాహ్ పేదవాడు మరియు మేము ధనవంతులము." అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్ విన్నాడు. 3:181 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:181) ayat 181 in Telugu

3:181 Surah al-‘Imran ayat 181 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 181 - آل عِمران - Page - Juz 4

﴿لَّقَدۡ سَمِعَ ٱللَّهُ قَوۡلَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ فَقِيرٞ وَنَحۡنُ أَغۡنِيَآءُۘ سَنَكۡتُبُ مَا قَالُواْ وَقَتۡلَهُمُ ٱلۡأَنۢبِيَآءَ بِغَيۡرِ حَقّٖ وَنَقُولُ ذُوقُواْ عَذَابَ ٱلۡحَرِيقِ ﴾
[آل عِمران: 181]

నిశ్చయంగా, అల్లాహ్ పేదవాడు మరియు మేము ధనవంతులము." అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్ విన్నాడు. వారు పలుకుతున్నది మరియు అన్యాయంగా ప్రవక్తలను వధించినది మేము వ్రాసిపెడుతున్నాము. మరియు (పునరుత్థాన దినమున) వారితో మేమను ఇలా అంటాము: "దహించే అగ్ని శిక్షను రుచి చూడండి

❮ Previous Next ❯

ترجمة: لقد سمع الله قول الذين قالوا إن الله فقير ونحن أغنياء سنكتب, باللغة التيلجو

﴿لقد سمع الله قول الذين قالوا إن الله فقير ونحن أغنياء سنكتب﴾ [آل عِمران: 181]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah pedavadu mariyu memu dhanavantulamu." Ani ceppevari matalanu vastavanga allah vinnadu. Varu palukutunnadi mariyu an'yayanga pravaktalanu vadhincinadi memu vrasipedutunnamu. Mariyu (punarut'thana dinamuna) varito memanu ila antamu: "Dahince agni siksanu ruci cudandi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh pēdavāḍu mariyu mēmu dhanavantulamu." Ani ceppēvāri māṭalanu vāstavaṅgā allāh vinnāḍu. Vāru palukutunnadi mariyu an'yāyaṅgā pravaktalanu vadhin̄cinadi mēmu vrāsipeḍutunnāmu. Mariyu (punarut'thāna dinamuna) vāritō mēmanu ilā aṇṭāmu: "Dahin̄cē agni śikṣanu ruci cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
”అల్లాహ్‌ పేదవాడు, మేము ధనికులం” అని అన్నవారి మాటను అల్లాహ్‌ విన్నాడు. వారి ఈ మాటను మేము వ్రాసుకుంటాము. వారు ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటాన్ని కూడా మేము నమోదు చేసుకుంటాము. ”దహించే అగ్ని శిక్షను చవిచూడండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek