×

ప్రతి పాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు 3:185 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:185) ayat 185 in Telugu

3:185 Surah al-‘Imran ayat 185 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 185 - آل عِمران - Page - Juz 4

﴿كُلُّ نَفۡسٖ ذَآئِقَةُ ٱلۡمَوۡتِۗ وَإِنَّمَا تُوَفَّوۡنَ أُجُورَكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۖ فَمَن زُحۡزِحَ عَنِ ٱلنَّارِ وَأُدۡخِلَ ٱلۡجَنَّةَ فَقَدۡ فَازَۗ وَمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَآ إِلَّا مَتَٰعُ ٱلۡغُرُورِ ﴾
[آل عِمران: 185]

ప్రతి పాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: كل نفس ذائقة الموت وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن, باللغة التيلجو

﴿كل نفس ذائقة الموت وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن﴾ [آل عِمران: 185]

Abdul Raheem Mohammad Moulana
prati pani cavunu cavi custundi. Mariyu niscayanga, tirpudinamuna mi karmala phalitam miku purtiga ivvabadutundi. Kavuna evadu narakagni nundi tappincabadi svarganlo pravesapettabadatado! Vastavaniki vade saphalikrtudu. Mariyu ihaloka jivitam kevalam mosapucce sukhanubhavam matrame
Abdul Raheem Mohammad Moulana
prati pāṇi cāvunu cavi cūstundi. Mariyu niścayaṅgā, tīrpudinamuna mī karmala phalitaṁ mīku pūrtigā ivvabaḍutundi. Kāvuna evaḍu narakāgni nuṇḍi tappin̄cabaḍi svarganlō pravēśapeṭṭabaḍatāḍō! Vāstavāniki vāḍē saphalīkr̥tuḍu. Mariyu ihalōka jīvitaṁ kēvalaṁ mōsapuccē sukhānubhavaṁ mātramē
Muhammad Aziz Ur Rehman
ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయదినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek