×

నిశ్చయంగా మీరు, మీ ధన ప్రాణాలతో పరీక్షింపబడతారు; మరియు నిశ్చయంగా, మీకు పూర్వం గ్రంథం ప్రసాదించబడిన 3:186 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:186) ayat 186 in Telugu

3:186 Surah al-‘Imran ayat 186 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 186 - آل عِمران - Page - Juz 4

﴿۞ لَتُبۡلَوُنَّ فِيٓ أَمۡوَٰلِكُمۡ وَأَنفُسِكُمۡ وَلَتَسۡمَعُنَّ مِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَمِنَ ٱلَّذِينَ أَشۡرَكُوٓاْ أَذٗى كَثِيرٗاۚ وَإِن تَصۡبِرُواْ وَتَتَّقُواْ فَإِنَّ ذَٰلِكَ مِنۡ عَزۡمِ ٱلۡأُمُورِ ﴾
[آل عِمران: 186]

నిశ్చయంగా మీరు, మీ ధన ప్రాణాలతో పరీక్షింపబడతారు; మరియు నిశ్చయంగా, మీకు పూర్వం గ్రంథం ప్రసాదించబడిన వారి నుండి మరియు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పించిన వారి నుండి, మీరు అనేక వేదన కలిగించే మాటలు వింటుంటారు. కానీ, ఒకవేళ మీరు ఓర్పు వహించి, దైవభీతి కలిగి ఉంటే! నిశ్చయంగా అది ఎంతో సాహసంతో కూడిన కార్యం

❮ Previous Next ❯

ترجمة: لتبلون في أموالكم وأنفسكم ولتسمعن من الذين أوتوا الكتاب من قبلكم ومن, باللغة التيلجو

﴿لتبلون في أموالكم وأنفسكم ولتسمعن من الذين أوتوا الكتاب من قبلكم ومن﴾ [آل عِمران: 186]

Abdul Raheem Mohammad Moulana
niscayanga miru, mi dhana pranalato pariksimpabadataru; mariyu niscayanga, miku purvam grantham prasadincabadina vari nundi mariyu allah ku bhagasvamulu (sati) kalpincina vari nundi, miru aneka vedana kaligince matalu vintuntaru. Kani, okavela miru orpu vahinci, daivabhiti kaligi unte! Niscayanga adi ento sahasanto kudina karyam
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā mīru, mī dhana prāṇālatō parīkṣimpabaḍatāru; mariyu niścayaṅgā, mīku pūrvaṁ granthaṁ prasādin̄cabaḍina vāri nuṇḍi mariyu allāh ku bhāgasvāmulu (sāṭi) kalpin̄cina vāri nuṇḍi, mīru anēka vēdana kaligin̄cē māṭalu viṇṭuṇṭāru. Kānī, okavēḷa mīru ōrpu vahin̄ci, daivabhīti kaligi uṇṭē! Niścayaṅgā adi entō sāhasantō kūḍina kāryaṁ
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మీ ధనప్రాణాల ద్వారా మీరు పరీక్షించ బడతారు. అంతేకాదు, మీకు పూర్వం గ్రంథం వొసగబడిన వారి తరఫునుండీ, ముష్రిక్కుల తరఫునుండీ మీరు బాధాకరమైన మాటలెన్నో వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక సహనం పాటిస్తూ, భయభక్తులతో మసలుకుంటే ఇదెంతో సాహసోపేతమైన పనే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek