×

మరియు అల్లాహ్ గ్రంథ ప్రజలతో: "దీనిని (దైవప్రవక్త ముహమ్మద్ రానున్నాడు అనే సత్యాన్ని) ప్రజలకు తెలియజేయండి 3:187 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:187) ayat 187 in Telugu

3:187 Surah al-‘Imran ayat 187 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 187 - آل عِمران - Page - Juz 4

﴿وَإِذۡ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ لَتُبَيِّنُنَّهُۥ لِلنَّاسِ وَلَا تَكۡتُمُونَهُۥ فَنَبَذُوهُ وَرَآءَ ظُهُورِهِمۡ وَٱشۡتَرَوۡاْ بِهِۦ ثَمَنٗا قَلِيلٗاۖ فَبِئۡسَ مَا يَشۡتَرُونَ ﴾
[آل عِمران: 187]

మరియు అల్లాహ్ గ్రంథ ప్రజలతో: "దీనిని (దైవప్రవక్త ముహమ్మద్ రానున్నాడు అనే సత్యాన్ని) ప్రజలకు తెలియజేయండి మరియు దానిని దాచకండి." అని చేయించిన ప్రమాణాన్ని , (జ్ఞాపకం చేసుకోండి). కాని వారు దానిని తమ వీపుల వెనుక పడవేసి దానికి బదులుగా స్వల్ప మూల్యాన్ని పొందారు, వారి ఈ వ్యాపారం ఎంత నీచమైనది

❮ Previous Next ❯

ترجمة: وإذ أخذ الله ميثاق الذين أوتوا الكتاب لتبيننه للناس ولا تكتمونه فنبذوه, باللغة التيلجو

﴿وإذ أخذ الله ميثاق الذين أوتوا الكتاب لتبيننه للناس ولا تكتمونه فنبذوه﴾ [آل عِمران: 187]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah grantha prajalato: "Dinini (daivapravakta muham'mad ranunnadu ane satyanni) prajalaku teliyajeyandi mariyu danini dacakandi." Ani ceyincina pramananni, (jnapakam cesukondi). Kani varu danini tama vipula venuka padavesi daniki baduluga svalpa mulyanni pondaru, vari i vyaparam enta nicamainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh grantha prajalatō: "Dīnini (daivapravakta muham'mad rānunnāḍu anē satyānni) prajalaku teliyajēyaṇḍi mariyu dānini dācakaṇḍi." Ani cēyin̄cina pramāṇānni, (jñāpakaṁ cēsukōṇḍi). Kāni vāru dānini tama vīpula venuka paḍavēsi dāniki badulugā svalpa mūlyānni pondāru, vāri ī vyāpāraṁ enta nīcamainadi
Muhammad Aziz Ur Rehman
(జ్ఞాపకం చెయ్యి,) అల్లాహ్‌ గ్రంథవహుల నుంచి, ”మీరు గ్రంథజ్ఞానాన్ని ప్రజలకు తప్పకుండా వివరించాలి. దానిని దాచకూడదు” అని వాగ్దానం తీసుకున్నాడు. అయినప్పటికీ వారు ఈ వాగ్దానాన్ని తమ వీపు వెనుక పడవేయటమేగాక అతి తక్కువ మూల్యానికి దాన్ని అమ్మివేశారు. వారు చేసిన ఈ వర్తకం బహు చెడ్డది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek