×

ఎవరైతే తాము చేసిన పనికి సంతోష పడుతూ, తాము చేయని పనికి ప్రశంసలు లభిస్తాయని కోరుతారో, 3:188 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:188) ayat 188 in Telugu

3:188 Surah al-‘Imran ayat 188 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 188 - آل عِمران - Page - Juz 4

﴿لَا تَحۡسَبَنَّ ٱلَّذِينَ يَفۡرَحُونَ بِمَآ أَتَواْ وَّيُحِبُّونَ أَن يُحۡمَدُواْ بِمَا لَمۡ يَفۡعَلُواْ فَلَا تَحۡسَبَنَّهُم بِمَفَازَةٖ مِّنَ ٱلۡعَذَابِۖ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[آل عِمران: 188]

ఎవరైతే తాము చేసిన పనికి సంతోష పడుతూ, తాము చేయని పనికి ప్రశంసలు లభిస్తాయని కోరుతారో, వారు శిక్ష నుండి తప్పించుకోగలరని నీవు భావించకు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: لا تحسبن الذين يفرحون بما أتوا ويحبون أن يحمدوا بما لم يفعلوا, باللغة التيلجو

﴿لا تحسبن الذين يفرحون بما أتوا ويحبون أن يحمدوا بما لم يفعلوا﴾ [آل عِمران: 188]

Abdul Raheem Mohammad Moulana
Evaraite tamu cesina paniki santosa padutu, tamu ceyani paniki prasansalu labhistayani korutaro, varu siksa nundi tappincukogalarani nivu bhavincaku. Mariyu variki badhakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
Evaraitē tāmu cēsina paniki santōṣa paḍutū, tāmu cēyani paniki praśansalu labhistāyani kōrutārō, vāru śikṣa nuṇḍi tappin̄cukōgalarani nīvu bhāvin̄caku. Mariyu vāriki bādhākaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
తాము చేసిన పనులపై సంబరపడేవారు, తాము చేయని పనికి కూడా తమకు జేజేలు లభించాలని తహతహలాడేవారు శిక్ష నుంచి బయటపడ్తారని నువ్వు అనుకోకు. వారి కొరకైతే వ్యధా భరితమైన శిక్ష ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek