×

నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. కాని 3:19 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:19) ayat 19 in Telugu

3:19 Surah al-‘Imran ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 19 - آل عِمران - Page - Juz 3

﴿إِنَّ ٱلدِّينَ عِندَ ٱللَّهِ ٱلۡإِسۡلَٰمُۗ وَمَا ٱخۡتَلَفَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡعِلۡمُ بَغۡيَۢا بَيۡنَهُمۡۗ وَمَن يَكۡفُرۡ بِـَٔايَٰتِ ٱللَّهِ فَإِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ ﴾
[آل عِمران: 19]

నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. కాని పూర్వ గ్రంథ ప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి)

❮ Previous Next ❯

ترجمة: إن الدين عند الله الإسلام وما اختلف الذين أوتوا الكتاب إلا من, باللغة التيلجو

﴿إن الدين عند الله الإسلام وما اختلف الذين أوتوا الكتاب إلا من﴾ [آل عِمران: 19]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah ku sam'matamaina dharmam kevalam allah ku vidheyulavatam (islam) matrame. Kani purva grantha prajalu paraspara irsyato, variki jnanam labhincina taruvatane bhedabhiprayalaku lonayyaru. Mariyu evaraite allah sucanalanu tiraskaristaro! Varu niscayanga, allah lekka tisukovatanlo ati sighrudu (ani telusukovali)
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh ku sam'matamaina dharmaṁ kēvalaṁ allāh ku vidhēyulavaṭaṁ (islāṁ) mātramē. Kāni pūrva grantha prajalu paraspara īrṣyatō, vāriki jñānaṁ labhin̄cina taruvātanē bhēdābhiprāyālaku lōnayyāru. Mariyu evaraitē allāh sūcanalanu tiraskaristārō! Vāru niścayaṅgā, allāh lekka tīsukōvaṭanlō ati śīghruḍu (ani telusukōvāli)
Muhammad Aziz Ur Rehman
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథంకల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలోని పరస్పర అసూయాద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్‌ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినాసరే, అల్లాహ్‌ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek