×

నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే 3:18 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:18) ayat 18 in Telugu

3:18 Surah al-‘Imran ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 18 - آل عِمران - Page - Juz 3

﴿شَهِدَ ٱللَّهُ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا هُوَ وَٱلۡمَلَٰٓئِكَةُ وَأُوْلُواْ ٱلۡعِلۡمِ قَآئِمَۢا بِٱلۡقِسۡطِۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[آل عِمران: 18]

నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: شهد الله أنه لا إله إلا هو والملائكة وأولو العلم قائما بالقسط, باللغة التيلجو

﴿شهد الله أنه لا إله إلا هو والملائكة وأولو العلم قائما بالقسط﴾ [آل عِمران: 18]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, ayana tappa maroka aradhyaniyudu ledani, allah, devadutalu mariyu jnanavantulu saksyamiccaru; ayane n'yayapariraksakudu. Ayana tappa maroka aradhyaniyudu ledu! Ayana sarva saktimantudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, āyana tappa maroka ārādhyanīyuḍu lēḍani, allāh, dēvadūtalu mariyu jñānavantulu sākṣyamiccāru; āyanē n'yāyaparirakṣakuḍu. Āyana tappa maroka ārādhyanīyuḍu lēḍu! Āyana sarva śaktimantuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్‌, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek