×

ఇలా అను: "ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపతి! నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు 3:26 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:26) ayat 26 in Telugu

3:26 Surah al-‘Imran ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 26 - آل عِمران - Page - Juz 3

﴿قُلِ ٱللَّهُمَّ مَٰلِكَ ٱلۡمُلۡكِ تُؤۡتِي ٱلۡمُلۡكَ مَن تَشَآءُ وَتَنزِعُ ٱلۡمُلۡكَ مِمَّن تَشَآءُ وَتُعِزُّ مَن تَشَآءُ وَتُذِلُّ مَن تَشَآءُۖ بِيَدِكَ ٱلۡخَيۡرُۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[آل عِمران: 26]

ఇలా అను: "ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపతి! నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని రాజ్యాధికారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని (శక్తిని) ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. నీ చేతిలోనే మేలున్నది. నిశ్చయంగా, నీవు ప్రతిదీ చేయగల సమర్ధుడవు

❮ Previous Next ❯

ترجمة: قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنـزع الملك ممن تشاء, باللغة التيلجو

﴿قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنـزع الملك ممن تشاء﴾ [آل عِمران: 26]

Abdul Raheem Mohammad Moulana
Ila anu: "O allah, visva samrajyadhipati! Nivu istapadina variki rajyadhikaranni prasadistavu mariyu nivu korina varini rajyadhikaram nundi tolagistavu mariyu nivu istapadina variki gauravanni (saktini) prasadistavu mariyu nivu korina varini parabhavam palu cestavu. Ni cetilone melunnadi. Niscayanga, nivu pratidi ceyagala samardhudavu
Abdul Raheem Mohammad Moulana
Ilā anu: "Ō allāh, viśva sāmrājyādhipati! Nīvu iṣṭapaḍina vāriki rājyādhikārānni prasādistāvu mariyu nīvu kōrina vārini rājyādhikāraṁ nuṇḍi tolagistāvu mariyu nīvu iṣṭapaḍina vāriki gauravānni (śaktini) prasādistāvu mariyu nīvu kōrina vārini parābhavaṁ pālu cēstāvu. Nī cētilōnē mēlunnadi. Niścayaṅgā, nīvu pratidī cēyagala samardhuḍavu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌!) ఈ విధంగా పలుకు: ”ఓ అల్లాహ్‌! విశ్వ రాజ్యాధిపతీ! నీవు కోరినవారికి రాజ్యాధికారం ఇస్తావు. నీవు కోరినవారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవమొసగుతావు. నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు. సమస్త మేళ్లూ నీ చేతిలోనే ఉన్నాయి. నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపైన అధికారం కలవాడవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek