Quran with Telugu translation - Surah al-‘Imran ayat 25 - آل عِمران - Page - Juz 3
﴿فَكَيۡفَ إِذَا جَمَعۡنَٰهُمۡ لِيَوۡمٖ لَّا رَيۡبَ فِيهِ وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٖ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[آل عِمران: 25]
﴿فكيف إذا جمعناهم ليوم لا ريب فيه ووفيت كل نفس ما كسبت﴾ [آل عِمران: 25]
Abdul Raheem Mohammad Moulana nis'sandehanga, raboye a (punarut'thana) dinamuna, memu varini samavesa paracinapudu, vari sthiti ela untundo (alocincara?) Mariyu prati jiviki tanu cesina karmala phalitam purtiga nosangabadutundi. Mariyu varikelanti an'yayam jarugadu |
Abdul Raheem Mohammad Moulana nis'sandēhaṅgā, rābōyē ā (punarut'thāna) dinamuna, mēmu vārini samāvēśa paracinapuḍu, vāri sthiti elā uṇṭundō (ālōcin̄cārā?) Mariyu prati jīviki tānu cēsina karmala phalitaṁ pūrtigā nosaṅgabaḍutundi. Mariyu vārikelāṇṭi an'yāyaṁ jarugadu |
Muhammad Aziz Ur Rehman మరి మేము వారిని సమావేశపరచిన రోజున వారి గతేం కాను? అది రావటంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అప్పుడు ప్రతి ప్రాణికీ అది సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు |