×

నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు. మరియు నీవు సజీవులను నిర్జీవుల 3:27 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:27) ayat 27 in Telugu

3:27 Surah al-‘Imran ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 27 - آل عِمران - Page - Juz 3

﴿تُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَتُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِۖ وَتُخۡرِجُ ٱلۡحَيَّ مِنَ ٱلۡمَيِّتِ وَتُخۡرِجُ ٱلۡمَيِّتَ مِنَ ٱلۡحَيِّۖ وَتَرۡزُقُ مَن تَشَآءُ بِغَيۡرِ حِسَابٖ ﴾
[آل عِمران: 27]

నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు. మరియు నీవు సజీవులను నిర్జీవుల నుండి తీస్తావు మరియు నిర్జీవులను సజీవుల నుండి తీస్తావు. మరియు నీవు కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తావు

❮ Previous Next ❯

ترجمة: تولج الليل في النهار وتولج النهار في الليل وتخرج الحي من الميت, باللغة التيلجو

﴿تولج الليل في النهار وتولج النهار في الليل وتخرج الحي من الميت﴾ [آل عِمران: 27]

Abdul Raheem Mohammad Moulana
nivu ratrini pagatiloki pravesimpajestavu mariyu pagatini ratriloki pravesimpajestavu. Mariyu nivu sajivulanu nirjivula nundi tistavu mariyu nirjivulanu sajivula nundi tistavu. Mariyu nivu korina variki lekkalenanta jivanopadhini prasadistavu
Abdul Raheem Mohammad Moulana
nīvu rātrini pagaṭilōki pravēśimpajēstāvu mariyu pagaṭini rātrilōki pravēśimpajēstāvu. Mariyu nīvu sajīvulanu nirjīvula nuṇḍi tīstāvu mariyu nirjīvulanu sajīvula nuṇḍi tīstāvu. Mariyu nīvu kōrina vāriki lekkalēnanta jīvanōpādhini prasādistāvu
Muhammad Aziz Ur Rehman
నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తావు, పగటిని రాత్రి లోనికి తీసుకెళతావు. నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవమున్న వాటిని తీస్తున్నావు, మరి నువ్వే జీవమున్న వాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికితీస్తున్నావు. ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ఇస్తావు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek