×

(వారింకా ఇలా అన్నారు): "ఓ మర్యమ్! నీవు నీ ప్రభువుకు విధేయురాలుగా ఉండు. (ఆయన సాన్నిధ్యంలో) 3:43 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:43) ayat 43 in Telugu

3:43 Surah al-‘Imran ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 43 - آل عِمران - Page - Juz 3

﴿يَٰمَرۡيَمُ ٱقۡنُتِي لِرَبِّكِ وَٱسۡجُدِي وَٱرۡكَعِي مَعَ ٱلرَّٰكِعِينَ ﴾
[آل عِمران: 43]

(వారింకా ఇలా అన్నారు): "ఓ మర్యమ్! నీవు నీ ప్రభువుకు విధేయురాలుగా ఉండు. (ఆయన సాన్నిధ్యంలో) సాష్టాంగం (సజ్దా) చెయ్యి. మరియు వంగే (రుకూఉ చేసే) వారితో కలిసి వంగు (రుకూఉ చెయ్యి)

❮ Previous Next ❯

ترجمة: يامريم اقنتي لربك واسجدي واركعي مع الراكعين, باللغة التيلجو

﴿يامريم اقنتي لربك واسجدي واركعي مع الراكعين﴾ [آل عِمران: 43]

Abdul Raheem Mohammad Moulana
(varinka ila annaru): "O maryam! Nivu ni prabhuvuku vidheyuraluga undu. (Ayana sannidhyanlo) sastangam (sajda) ceyyi. Mariyu vange (ruku'u cese) varito kalisi vangu (ruku'u ceyyi)
Abdul Raheem Mohammad Moulana
(vāriṅkā ilā annāru): "Ō maryam! Nīvu nī prabhuvuku vidhēyurālugā uṇḍu. (Āyana sānnidhyanlō) sāṣṭāṅgaṁ (sajdā) ceyyi. Mariyu vaṅgē (rukū'u cēsē) vāritō kalisi vaṅgu (rukū'u ceyyi)
Muhammad Aziz Ur Rehman
”(కనుక) ఓ మర్యమ్‌! నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు. ఆయనకు సజ్దా చెయ్యి (ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లు). ‘రుకూ’ చేసే వారితో పాటు నువ్వూ రుకూ చెయ్యి (వినమ్రతతో ఆయన ముందు తలవంచు).”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek