Quran with Telugu translation - Surah al-‘Imran ayat 53 - آل عِمران - Page - Juz 3
﴿رَبَّنَآ ءَامَنَّا بِمَآ أَنزَلۡتَ وَٱتَّبَعۡنَا ٱلرَّسُولَ فَٱكۡتُبۡنَا مَعَ ٱلشَّٰهِدِينَ ﴾
[آل عِمران: 53]
﴿ربنا آمنا بما أنـزلت واتبعنا الرسول فاكتبنا مع الشاهدين﴾ [آل عِمران: 53]
Abdul Raheem Mohammad Moulana o ma prabhu! Nivu avatarimpa jesina sandesanni memu visvasincamu mariyu memu i sandesaharunni anusarincamu. Kavuna mam'malni saksulalo vrasuko |
Abdul Raheem Mohammad Moulana ō mā prabhū! Nīvu avatarimpa jēsina sandēśānni mēmu viśvasin̄cāmu mariyu mēmu ī sandēśaharuṇṇi anusarin̄cāmu. Kāvuna mam'malni sākṣulalō vrāsukō |
Muhammad Aziz Ur Rehman (వారు ఇంకా ఇలా అన్నారు:) ”ప్రభూ! నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము. మేము నీ ప్రవక్తను అనుసరించాము. కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా వ్రాసుకో.” |