×

ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" 3:52 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:52) ayat 52 in Telugu

3:52 Surah al-‘Imran ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 52 - آل عِمران - Page - Juz 3

﴿۞ فَلَمَّآ أَحَسَّ عِيسَىٰ مِنۡهُمُ ٱلۡكُفۡرَ قَالَ مَنۡ أَنصَارِيٓ إِلَى ٱللَّهِۖ قَالَ ٱلۡحَوَارِيُّونَ نَحۡنُ أَنصَارُ ٱللَّهِ ءَامَنَّا بِٱللَّهِ وَٱشۡهَدۡ بِأَنَّا مُسۡلِمُونَ ﴾
[آل عِمران: 52]

ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" (అప్పుడతని) శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు

❮ Previous Next ❯

ترجمة: فلما أحس عيسى منهم الكفر قال من أنصاري إلى الله قال الحواريون, باللغة التيلجو

﴿فلما أحس عيسى منهم الكفر قال من أنصاري إلى الله قال الحواريون﴾ [آل عِمران: 52]

Abdul Raheem Mohammad Moulana
isa varilo satyatiraskaranni kanugoni ila prasnincadu: "Allah marganlo naku sahayakuluga evaru untaru?" (Appudatani) sisyulu ila javabiccaru: "Memu niku allah marganlo sahayakulamuga untamu. Memu allah nu visvasincamu mariyu memu allah ku vidheyulamu (muslinlamu) ayyamani, nivu maku saksiga undu
Abdul Raheem Mohammad Moulana
īsā vārilō satyatiraskārānni kanugoni ilā praśnin̄cāḍu: "Allāh mārganlō nāku sahāyakulugā evaru uṇṭāru?" (Appuḍatani) śiṣyulu ilā javābiccāru: "Mēmu nīku allāh mārganlō sahāyakulamugā uṇṭāmu. Mēmu allāh nu viśvasin̄cāmu mariyu mēmu allāh ku vidhēyulamu (muslinlamu) ayyāmani, nīvu māku sākṣigā uṇḍu
Muhammad Aziz Ur Rehman
అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా, ”అల్లాహ్‌ మార్గంలో నాకు తోడ్పడేవారెవరు?” అని ప్రశ్నించగా, హవారీలు, ”అల్లాహ్‌ మార్గంలో మేము (మీకు) తోడ్పడతాము. మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మేము విధేయులమయ్యాము. ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని జవాబిచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek