×

మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ 3:54 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:54) ayat 54 in Telugu

3:54 Surah al-‘Imran ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 54 - آل عِمران - Page - Juz 3

﴿وَمَكَرُواْ وَمَكَرَ ٱللَّهُۖ وَٱللَّهُ خَيۡرُ ٱلۡمَٰكِرِينَ ﴾
[آل عِمران: 54]

మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు

❮ Previous Next ❯

ترجمة: ومكروا ومكر الله والله خير الماكرين, باللغة التيلجو

﴿ومكروا ومكر الله والله خير الماكرين﴾ [آل عِمران: 54]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varu (israyil santatiloni avisvasulu, isa ku virud'dhanga) kutralu cesaru. Mariyu allah (vari kutralaku virud'dhanga) pannagalu pannadu. Ettulu veyatanlo allah atyuttamudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāru (isrāyīl santatilōni aviśvāsulu, īsā ku virud'dhaṅgā) kuṭralu cēśāru. Mariyu allāh (vāri kuṭralaku virud'dhaṅgā) pannāgālu pannāḍu. Ettulu vēyaṭanlō allāh atyuttamuḍu
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేయసాగారు. అల్లాహ్‌ కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లాహ్‌ సాటిలేని మేటి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek