×

గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు, మిమ్మల్ని మార్గభ్రష్టులు చేయాలని కోరుతున్నారు. కాని వారు తమను 3:69 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:69) ayat 69 in Telugu

3:69 Surah al-‘Imran ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 69 - آل عِمران - Page - Juz 3

﴿وَدَّت طَّآئِفَةٞ مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَوۡ يُضِلُّونَكُمۡ وَمَا يُضِلُّونَ إِلَّآ أَنفُسَهُمۡ وَمَا يَشۡعُرُونَ ﴾
[آل عِمران: 69]

గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు, మిమ్మల్ని మార్గభ్రష్టులు చేయాలని కోరుతున్నారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులు చేయటం లేదు, కాని వారది గ్రహించటం లేదు

❮ Previous Next ❯

ترجمة: ودت طائفة من أهل الكتاب لو يضلونكم وما يضلون إلا أنفسهم وما, باللغة التيلجو

﴿ودت طائفة من أهل الكتاب لو يضلونكم وما يضلون إلا أنفسهم وما﴾ [آل عِمران: 69]

Abdul Raheem Mohammad Moulana
Grantha prajalaloni oka vargam varu, mim'malni margabhrastulu ceyalani korutunnaru. Kani varu tamanu tamu tappa marevvarini margabhrastulu ceyatam ledu, kani varadi grahincatam ledu
Abdul Raheem Mohammad Moulana
Grantha prajalalōni oka vargaṁ vāru, mim'malni mārgabhraṣṭulu cēyālani kōrutunnāru. Kāni vāru tamanu tāmu tappa marevvarinī mārgabhraṣṭulu cēyaṭaṁ lēdu, kāni vāradi grahin̄caṭaṁ lēdu
Muhammad Aziz Ur Rehman
గ్రంథవహులలోని ఒక వర్గం మిమ్మల్ని పెడత్రోవ పట్టించాలని చూస్తోంది. నిజానికి వారు తమను తామే పెడత్రోవలో పడ వేసుకుంటున్నారు. కాని ఆ విషయాన్ని వారు గ్రహించటంలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek