Quran with Telugu translation - Surah al-‘Imran ayat 68 - آل عِمران - Page - Juz 3
﴿إِنَّ أَوۡلَى ٱلنَّاسِ بِإِبۡرَٰهِيمَ لَلَّذِينَ ٱتَّبَعُوهُ وَهَٰذَا ٱلنَّبِيُّ وَٱلَّذِينَ ءَامَنُواْۗ وَٱللَّهُ وَلِيُّ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[آل عِمران: 68]
﴿إن أولى الناس بإبراهيم للذين اتبعوه وهذا النبي والذين آمنوا والله ولي﴾ [آل عِمران: 68]
Abdul Raheem Mohammad Moulana niscayanga, ibrahim to daggari sambandham gala varante, atanini anusarince varu mariyu i pravakta (muham'mad) mariyu (itanini) visvasincina varu. Mariyu allah ye visvasula sanraksakudu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, ibrāhīm tō daggari sambandhaṁ gala vāraṇṭē, atanini anusarin̄cē vāru mariyu ī pravakta (muham'mad) mariyu (itanini) viśvasin̄cina vāru. Mariyu allāh yē viśvāsula sanrakṣakuḍu |
Muhammad Aziz Ur Rehman అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరివారమని చెప్పుకునే హక్కు ఎవరికయినా ఉందీ అంటే, అది ఆయన్ని అనుసరించినవారికీ, ఈ ప్రవక్తకూ, విశ్వాసులకూ మాత్రమే ఉంది. అల్లాహ్ విశ్వాసులకు మాత్రమే నేస్తం |