Quran with Telugu translation - Surah al-‘Imran ayat 73 - آل عِمران - Page - Juz 3
﴿وَلَا تُؤۡمِنُوٓاْ إِلَّا لِمَن تَبِعَ دِينَكُمۡ قُلۡ إِنَّ ٱلۡهُدَىٰ هُدَى ٱللَّهِ أَن يُؤۡتَىٰٓ أَحَدٞ مِّثۡلَ مَآ أُوتِيتُمۡ أَوۡ يُحَآجُّوكُمۡ عِندَ رَبِّكُمۡۗ قُلۡ إِنَّ ٱلۡفَضۡلَ بِيَدِ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۗ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٞ ﴾
[آل عِمران: 73]
﴿ولا تؤمنوا إلا لمن تبع دينكم قل إن الهدى هدى الله أن﴾ [آل عِمران: 73]
Abdul Raheem Mohammad Moulana mariyu (parasparam ila ceppukuntaru): "Mi dharmanni anusarince varini tappa marevvarini nam'makandi." (O pravakta!) Nivu varito anu: "Niscayanga, allah margadarsakatvame saraina margadarsakatvam." (Varu inka ila antaru): "Miku ivvabadinatuvantidi inkevarikaina ivvabadutundani, leka varu mi prabhuvu samaksanlo mito vadistarani, (nam'makandi)." Varito anu: "Niscayanga, anugraham allah cetilone undi; ayana danini tanu korina variki prasadistadu. Mariyu allah sarvavyapti, sarvajnudu |
Abdul Raheem Mohammad Moulana mariyu (parasparaṁ ilā ceppukuṇṭāru): "Mī dharmānni anusarin̄cē vārini tappa marevvarinī nam'makaṇḍi." (Ō pravaktā!) Nīvu vāritō anu: "Niścayaṅgā, allāh mārgadarśakatvamē saraina mārgadarśakatvaṁ." (Vāru iṅkā ilā aṇṭāru): "Mīku ivvabaḍinaṭuvaṇṭidi iṅkevarikainā ivvabaḍutundani, lēka vāru mī prabhuvu samakṣanlō mītō vādistārani, (nam'makaṇḍi)." Vāritō anu: "Niścayaṅgā, anugrahaṁ allāh cētilōnē undi; āyana dānini tānu kōrina vāriki prasādistāḍu. Mariyu allāh sarvavyāpti, sarvajñuḍu |
Muhammad Aziz Ur Rehman ”మీరు మీ ధర్మాన్ని అనుసరించేవారిని తప్ప వేరెవరినీ నమ్మవద్దు” (అని అంటారు). (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”నిశ్చయంగా అల్లాహ్ చూపే మార్గమే సన్మార్గం.” (గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరి పోస్తారు:) ”మీకు ఇవ్వబడినదే వేరెవరికయినా ఇవ్వబడి ఉండ వచ్చనీ, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని (మీరు ఎంతమాత్రం అనుకోకండి).” ఓ ప్రవక్తా! వారితో అను: ”అనుగ్రహాలన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లాహ్ గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు.” |