×

మరియు మీరు దేవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! 3:80 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:80) ayat 80 in Telugu

3:80 Surah al-‘Imran ayat 80 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 80 - آل عِمران - Page - Juz 3

﴿وَلَا يَأۡمُرَكُمۡ أَن تَتَّخِذُواْ ٱلۡمَلَٰٓئِكَةَ وَٱلنَّبِيِّـۧنَ أَرۡبَابًاۚ أَيَأۡمُرُكُم بِٱلۡكُفۡرِ بَعۡدَ إِذۡ أَنتُم مُّسۡلِمُونَ ﴾
[آل عِمران: 80]

మరియు మీరు దేవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్యతిరస్కారులు కమ్మని ఆదేశించగలడా

❮ Previous Next ❯

ترجمة: ولا يأمركم أن تتخذوا الملائكة والنبيين أربابا أيأمركم بالكفر بعد إذ أنتم, باللغة التيلجو

﴿ولا يأمركم أن تتخذوا الملائكة والنبيين أربابا أيأمركم بالكفر بعد إذ أنتم﴾ [آل عِمران: 80]

Abdul Raheem Mohammad Moulana
Mariyu miru devadutalano, leda pravaktalano prabhuvuluga cesukondani atanu mim'malni ennadu ajnapincadu. Ayite! Alantappudu miru allah ku vidheyulu (muslinlu) ayina taruvata mim'malni satyatiraskarulu kam'mani adesincagalada
Abdul Raheem Mohammad Moulana
Mariyu mīru dēvadūtalanō, lēdā pravaktalanō prabhuvulugā cēsukōṇḍani atanu mim'malni ennaḍū ājñāpin̄caḍu. Ayitē! Alāṇṭappuḍu mīru allāh ku vidhēyulu (muslinlu) ayina taruvāta mim'malni satyatiraskārulu kam'mani ādēśin̄cagalaḍā
Muhammad Aziz Ur Rehman
దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించ(లే)డు. ఏమిటీ, మీరు ముస్లిములయిన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? (ఇది అసంభవం)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek