×

ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్ సంతతివారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని, తౌరాత్ అవతరణకు పూర్వం ఇస్రాయీల్ (యఅఖూబ్) 3:93 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:93) ayat 93 in Telugu

3:93 Surah al-‘Imran ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 93 - آل عِمران - Page - Juz 4

﴿۞ كُلُّ ٱلطَّعَامِ كَانَ حِلّٗا لِّبَنِيٓ إِسۡرَٰٓءِيلَ إِلَّا مَا حَرَّمَ إِسۡرَٰٓءِيلُ عَلَىٰ نَفۡسِهِۦ مِن قَبۡلِ أَن تُنَزَّلَ ٱلتَّوۡرَىٰةُۚ قُلۡ فَأۡتُواْ بِٱلتَّوۡرَىٰةِ فَٱتۡلُوهَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[آل عِمران: 93]

ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్ సంతతివారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని, తౌరాత్ అవతరణకు పూర్వం ఇస్రాయీల్ (యఅఖూబ్) తనకు తాను కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారితో ఇట్లను: "మీరు సత్యవంతులే అయితే, తౌరాత్ ను తీసుకొని రండి మరియు దానిని చదవండి

❮ Previous Next ❯

ترجمة: كل الطعام كان حلا لبني إسرائيل إلا ما حرم إسرائيل على نفسه, باللغة التيلجو

﴿كل الطعام كان حلا لبني إسرائيل إلا ما حرم إسرائيل على نفسه﴾ [آل عِمران: 93]

Abdul Raheem Mohammad Moulana
Ahara padarthalanni israyil santativariki dharmasam'matamainavigane undevi. Kani, taurat avataranaku purvam israyil (ya'akhub) tanaku tanu konni vastuvulanu nisedhincukunnadu. Varito itlanu: "Miru satyavantule ayite, taurat nu tisukoni randi mariyu danini cadavandi
Abdul Raheem Mohammad Moulana
Āhāra padārthālannī isrāyīl santativāriki dharmasam'matamainavigānē uṇḍēvi. Kāni, taurāt avataraṇaku pūrvaṁ isrāyīl (ya'akhūb) tanaku tānu konni vastuvulanu niṣēdhin̄cukunnāḍu. Vāritō iṭlanu: "Mīru satyavantulē ayitē, taurāt nu tīsukoni raṇḍi mariyu dānini cadavaṇḍi
Muhammad Aziz Ur Rehman
తౌరాతు గ్రంథం అవతరించక పూర్వం, ఇస్రాయీల్‌ (యాఖూబు) తన కోసం నిషేధించుకున్న వస్తువులు తప్ప ఇతర ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్‌ వంశస్థుల కొరకు ధర్మ సమ్మతం గానే ఉండేవి. ‘మీరు సత్యవంతులే అయితే తౌరాతును తీసుకుని రండి, దాన్ని చదివి వినిపించండి’ అని (ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek