×

కావున దీని తర్వాత కూడా ఎవడైనా అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్ కు ఆపాదిస్తే, అలాంటి 3:94 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:94) ayat 94 in Telugu

3:94 Surah al-‘Imran ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 94 - آل عِمران - Page - Juz 4

﴿فَمَنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ مِنۢ بَعۡدِ ذَٰلِكَ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[آل عِمران: 94]

కావున దీని తర్వాత కూడా ఎవడైనా అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్ కు ఆపాదిస్తే, అలాంటి వారు, వారే దుర్మార్గులు

❮ Previous Next ❯

ترجمة: فمن افترى على الله الكذب من بعد ذلك فأولئك هم الظالمون, باللغة التيلجو

﴿فمن افترى على الله الكذب من بعد ذلك فأولئك هم الظالمون﴾ [آل عِمران: 94]

Abdul Raheem Mohammad Moulana
kavuna dini tarvata kuda evadaina abad'dhanni kalpinci danini allah ku apadiste, alanti varu, vare durmargulu
Abdul Raheem Mohammad Moulana
kāvuna dīni tarvāta kūḍā evaḍainā abad'dhānni kalpin̄ci dānini allāh ku āpādistē, alāṇṭi vāru, vārē durmārgulu
Muhammad Aziz Ur Rehman
దీని తరువాత కూడా ఎవరయినా అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదిస్తే వారే దుర్మార్గులవుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek