×

మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు 3:92 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:92) ayat 92 in Telugu

3:92 Surah al-‘Imran ayat 92 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 92 - آل عِمران - Page - Juz 4

﴿لَن تَنَالُواْ ٱلۡبِرَّ حَتَّىٰ تُنفِقُواْ مِمَّا تُحِبُّونَۚ وَمَا تُنفِقُواْ مِن شَيۡءٖ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٞ ﴾
[آل عِمران: 92]

మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మనిష్ఠాపరులు) కాలేరు. మరియు మీరు ఏమి ఖర్చుపెట్టినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది

❮ Previous Next ❯

ترجمة: لن تنالوا البر حتى تنفقوا مما تحبون وما تنفقوا من شيء فإن, باللغة التيلجو

﴿لن تنالوا البر حتى تنفقوا مما تحبون وما تنفقوا من شيء فإن﴾ [آل عِمران: 92]

Abdul Raheem Mohammad Moulana
miku atyanta pritikaramaina danini miru (allah marganlo) kharcu pettananta varaku miru punyatmulu (dharmanisthaparulu) kaleru. Mariyu miru emi kharcupettina adi allah ku tappaka telustundi
Abdul Raheem Mohammad Moulana
mīku atyanta prītikaramaina dānini mīru (allāh mārganlō) kharcu peṭṭananta varaku mīru puṇyātmulu (dharmaniṣṭhāparulu) kālēru. Mariyu mīru ēmi kharcupeṭṭinā adi allāh ku tappaka telustundi
Muhammad Aziz Ur Rehman
మీకు ప్రియాతిప్రియమైన వస్తువుల నుండి మీరు (దైవ మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకూ మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చుపెట్టేదంతా అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek