×

ఇలా అను: "అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరు ఏకదైవసిద్ధాంతం (సత్యధర్మం) అయిన ఇబ్రాహీమ్ ధర్మాన్నే 3:95 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:95) ayat 95 in Telugu

3:95 Surah al-‘Imran ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 95 - آل عِمران - Page - Juz 4

﴿قُلۡ صَدَقَ ٱللَّهُۗ فَٱتَّبِعُواْ مِلَّةَ إِبۡرَٰهِيمَ حَنِيفٗاۖ وَمَا كَانَ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[آل عِمران: 95]

ఇలా అను: "అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరు ఏకదైవసిద్ధాంతం (సత్యధర్మం) అయిన ఇబ్రాహీమ్ ధర్మాన్నే అనుసరించండి. మరియు అతను అల్లాహ్ కు సాటి కల్పించేవాడు (ముష్రిక్) కాడు

❮ Previous Next ❯

ترجمة: قل صدق الله فاتبعوا ملة إبراهيم حنيفا وما كان من المشركين, باللغة التيلجو

﴿قل صدق الله فاتبعوا ملة إبراهيم حنيفا وما كان من المشركين﴾ [آل عِمران: 95]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Allah satyam palikadu. Kanuka miru ekadaivasid'dhantam (satyadharmam) ayina ibrahim dharmanne anusarincandi. Mariyu atanu allah ku sati kalpincevadu (musrik) kadu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Allāh satyaṁ palikāḍu. Kanuka mīru ēkadaivasid'dhāntaṁ (satyadharmaṁ) ayina ibrāhīm dharmānnē anusarin̄caṇḍi. Mariyu atanu allāh ku sāṭi kalpin̄cēvāḍu (muṣrik) kāḍu
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు: ”అల్లాహ్‌ సత్యం పలికాడు. కనుక మీరంతా ఏకాగ్ర చిత్తంకల ఇబ్రాహీము ధర్మాన్నే అనుసరించండి. ఆయన బహుదైవోపాసకులలోని వాడు కాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek