Quran with Telugu translation - Surah Ar-Rum ayat 29 - الرُّوم - Page - Juz 21
﴿بَلِ ٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوٓاْ أَهۡوَآءَهُم بِغَيۡرِ عِلۡمٖۖ فَمَن يَهۡدِي مَنۡ أَضَلَّ ٱللَّهُۖ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ ﴾
[الرُّوم: 29]
﴿بل اتبع الذين ظلموا أهواءهم بغير علم فمن يهدي من أضل الله﴾ [الرُّوم: 29]
Abdul Raheem Mohammad Moulana kani durmargulainatuvanti varu, telivi lenide, tama korikalanu anusaristaru. Allah margabhrastatvanlo vadilina vyaktiki margadarsakatvam evadu ceyagaladu? Mariyu variki sahayapadevaru evvaru undaru |
Abdul Raheem Mohammad Moulana kāni durmārgulainaṭuvaṇṭi vāru, telivi lēnidē, tama kōrikalanu anusaristāru. Allāh mārgabhraṣṭatvanlō vadilina vyaktiki mārgadarśakatvaṁ evaḍu cēyagalaḍu? Mariyu vāriki sahāyapaḍēvāru evvarū uṇḍaru |
Muhammad Aziz Ur Rehman అసలు విషయం ఏమిటంటే ఈ దుర్మార్గులు జ్ఞానంతో నిమిత్తం లేకుండానే తమ కోర్కెలను అనుసరిస్తున్నారు. అల్లాహ్ అపమార్గం పట్టించినవాణ్ణి ఎవడు సన్మార్గానికి తేగలడనీ? అలాంటి వారికి తోడ్పడేవాడు ఎవడూ లేడు |