×

కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను 30:30 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:30) ayat 30 in Telugu

30:30 Surah Ar-Rum ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 30 - الرُّوم - Page - Juz 21

﴿فَأَقِمۡ وَجۡهَكَ لِلدِّينِ حَنِيفٗاۚ فِطۡرَتَ ٱللَّهِ ٱلَّتِي فَطَرَ ٱلنَّاسَ عَلَيۡهَاۚ لَا تَبۡدِيلَ لِخَلۡقِ ٱللَّهِۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلۡقَيِّمُ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[الرُّوم: 30]

కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు. అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు

❮ Previous Next ❯

ترجمة: فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها لا تبديل, باللغة التيلجو

﴿فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها لا تبديل﴾ [الرُّوم: 30]

Abdul Raheem Mohammad Moulana
kavuna nivu ni mukhanni, ekagracittanto, satyadharmam (islam) disalo sthiranga nilupu. Allah manavulanu e svabhavanto puttincado, a svabhavam painane varu untaru. Allah srsti svabhavanni (evvaru) marcaleru. Ide saraina dharmam, kani cala mandi idi erugaru
Abdul Raheem Mohammad Moulana
kāvuna nīvu nī mukhānni, ēkāgracittantō, satyadharmaṁ (islāṁ) diśalō sthiraṅgā nilupu. Allāh mānavulanu ē svabhāvantō puṭṭin̄cāḍō, ā svabhāvaṁ painanē vāru uṇṭāru. Allāh sr̥ṣṭi svabhāvānni (evvarū) mārcalēru. Idē saraina dharmaṁ, kāni cālā mandi idi erugaru
Muhammad Aziz Ur Rehman
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని (అల్లాహ్‌) ధర్మంపై నిలుపు. అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్‌ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరైన ధర్మం. కాని చాలామంది తెలుసుకోరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek